కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 36

ఫస్ట్ లుక్

సరిలేరు నీకెవ్వరు నుండి మహేష్ పోస్టర్ రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంట‌ర్ సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా విలన్ హౌస్ షెడ్యూల్‌ పూర్త‌య్యింది. చివరి షెడ్యూల్ కోసం నవంబర్ 1 నుంచి జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కేరళకు వెళ్లనుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు స‌మాచారం.

TFN Adminవాట్సాప్
బాలకృష్ణ 105 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
ఫస్ట్ లుక్

బాలకృష్ణ 105 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనుండటంతో... చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సాంగ్

అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో రాములో రాములా సాంగ్

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల ... వైకుంఠపురములో ... మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే కథానాయిక కాగా సుశాంత్, జయరామ్, టబు, నవదీప్ , నివేత పేతురాజ్ , సునీల్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ కొత్త మూవీ #RT 66 వివరాలు

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా VI ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ , నభా నటేష్ కధానాయికలు. థమన్ S సంగీతం అందించారు. డిస్కో రాజా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తనదైన స్టైల్ లో ప్రేక్షక, అభిమానులను అలరించే రవితేజ డిస్కో రాజా తరువాత తాను నటించే కొత్త మూవీ వివరాలు దీపావళి కానుకగా ప్రకటించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఆఖరి షెడ్యూల్‌ లో 'ఎంత మంచివాడవురా'

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే మూడో షెడ్యూలు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆఖరి షెడ్యూలుకు సిద్ధమవుతోంది. ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ షూట్‌ చేయనున్నారట. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట.

TFN Adminవాట్సాప్
Aadhi Pinisetty Clap Movie First Look Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Clap Movie First Look,Aadhi Pinisetty Next Movie Clap First Look,Clap Movie Latest News
ఫస్ట్ లుక్

'క్లాప్' ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్‌` అనే మరో సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్ గా థియేటర్స్ కు వస్తున్న 'అర్జున్ సురవరం'

ఫైనల్లీ అర్జున్ సురవరం రిలీజ్ కు ముహర్తం కుదిరింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. మొదట మే అన్నారు.. ఆతర్వాత మళ్ళీ మార్చారు.. ఇక ఆతర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ పై నిఖిల్ ఓ అప్ డేట్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ సూపర్ మచ్చి, ఫస్ట్ లుక్ ను దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. ఈ మూవీ లో తూనీగ తూనీగ ఫేమ్ రియా చక్రవర్తి హీరోయిన్ కాగా నరేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Actress Keerthy Suresh Latest News, Keerthy Suresh Becomes Lucky Charm For Film Producers, Keerthy Suresh Turns Film Producer, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

"గుడ్ లక్ సఖీ"

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తిసురేష్ లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసల తోపాటు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ తరువాత కీర్తి సురేష్ రెండు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లోనటిస్తున్నారు . నరేంద్ర నాథ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మిస్ ఇండియా మొదటిది. మిస్ ఇండియా టీజర్ రిలీజయి మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రకాష్ రాజ్ కు బాలయ్య టెక్నీషియన్ స్ట్రాంగ్ రిప్లై

ప్రకాష్ రాజ్ లాంటి నటులు సినీ పరిశ్రమకు దొరకడం ఒకింత అదృష్టమనే చెప్పొచ్చు. విలన్ పాత్రలు కానీ.. బొమ్మరిల్లు లాంటి తండ్రి పాత్ర అయినా.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో రేలంగి మావయ్య లాంటి పాత్ర అయినా సరే ప్రకాష్ రాజ్ ముందు తేలిపోవాల్సిందే. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటనకు జీవం పోస్తాడు. భారతీయ సినీ ప్రపంచంలో ఉన్న గొప్ప నటుల్లో ప్రకాష్ రాజ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా నాణానికి ఒక కోణం అయితే మరో కోణం కూడా ఉంటుంది. అలానే ప్రకాష్ రాజ్ కూడా గొప్ప నటుడే కానీ.. షూటింగుల్లో అయన చేసే బిహేవియర్ పై చాలా కంప్లైట్స్ ఉన్నాయి. ఇక కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఆయనకు బ్యాన్ కూడా చేసిన…

TFN Adminవాట్సాప్
Kajal Plays 85 Year Old Woman Role in Shankar Bharateeyudu Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shankar Bharateeyudu Movie Updates,Kajal Plays 85 Year Old Woman Role,Actress Kajal Latest N
సినిమా వార్తలు

85 ఏళ్ళ బామ్మ‌ పాత్ర‌లో కాజ‌ల్‌?

పుష్క‌ర‌కాలంగా క‌థానాయిక‌గా రాణిస్తున్న వైనం కాజ‌ల్ అగ‌ర్వాల్ సొంతం. అందం, అభిన‌యం మెండుగా ఉన్న ఈ టాలీవుడ్ చంద‌మామ‌... ఇప్ప‌టివ‌ర‌కు `అమ్మ` పాత్ర‌ల్లో న‌టించిన సంద‌ర్భాలే లేవు. అలాంటిది.. ఓ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం కోసం ఏకంగా 85 ఏళ్ళ బామ్మ‌గా క‌నిపించ‌బోతోందట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సోమ‌వారం నుంచి `ఆర్ ఆర్ ఆర్‌` కొత్త షెడ్యూల్‌?

ద‌ర్శ‌క‌ధీరుడు య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి తొలిసారి ఓ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ తెర‌కెక్కిస్తున్నారు. ఆ చిత్ర‌మే... `ఆర్ ఆర్ ఆర్‌`. ఇద్ద‌రు తెలుగు పోరాట యోధుల (అల్లూరి సీతారామరాజు, కొమ‌రం భీమ్‌) జీవితాల్ని మిళితం చేస్తూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు జ‌క్క‌న్న‌. 1920 నేప‌థ్యంలో సాగే ఈ పిరియాడిక‌ల్ డ్రామాలో కొమ‌రం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ న‌టిస్తుంటే... అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింద‌ని స‌మాచారం. కాగా... తాజా షెడ్యూల్‌ని సోమ‌వారం నుండి హైద‌రాబాద్‌లో ప్రారంభించ‌నున్నార‌ని టాక్‌. ఈ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌కి విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని

స‌ముద్ర‌ఖ‌ని... త‌మిళ సినిమాల‌ను చూసేవారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. త‌మిళ‌నాట ద‌ర్శ‌కుడిగానూ, న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర‌వేశాడాయ‌న‌. అంతేకాదు.. తెలుగులోనూ `శంభో శివ శంభో`, `జెండాపై క‌పిరాజు` వంటి చిత్రాల‌ను డైరెక్ట్ చేశాడు సముద్ర‌ఖ‌ని. అలాగే ప‌లు త‌మిళ అనువాద చిత్రాల్లో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో క‌నిపించాడు కూడా.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

లేడీ అమితాబ్ విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ , ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' ఉదయం విజయశాంతి- సాయంత్రం మహేష్ బాబు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంట‌ర్ సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా విలన్ హౌస్ షెడ్యూల్‌ పూర్త‌య్యింది. చివరి షెడ్యూల్ కోసం నవంబర్ 1 నుంచి జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కేరళకు వెళ్లనుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు స‌మాచారం.

TFN Adminవాట్సాప్
ఖైదీ మూవీ తెలుగు రివ్యూ - బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
రివ్యూ

ఖైదీ మూవీ తెలుగు రివ్యూ - బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్

ఓవరాల్ గా చెప్పాలంటే మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉండే ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫిబ్ర‌వ‌రిలో `96` రీమేక్‌?

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `96`(విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారులు)ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్‌, స‌మంత జంట‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాతృక ద‌ర్శ‌కుడు సి.ప్రేమ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజిల్ తెలుగు మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కార్తీ ఖైదీ తెలుగు మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్

షేర్