రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ సూపర్ మచ్చి, ఫస్ట్ లుక్ ను దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. ఈ మూవీ లో తూనీగ తూనీగ ఫేమ్ రియా చక్రవర్తి హీరోయిన్ కాగా నరేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయమయిన విషయం తెలిసిందే. ఆ మూవీ నిరాశ పరిచినా కళ్యాణ్ దేవ్ పెర్ఫార్మెన్స్ కు మార్కులు పడ్డాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ సూపర్ మచ్చి ను టైటిల్ గా ఎంపిక చేసుకున్న కళ్యాణ్ దేవ్ కు ఈ మూవీ విజయాన్ని అందించాలని కోరుకుందాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: