లేడీ అమితాబ్ విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్

Vijayashanthi Look From Sarileru Neekevvaru Unveiled,Latest Telugu Movies News, Sarileru Neekevvaru Diwali Treat Ready, Sarileru Neekevvaru Movie Diwali Treat For Fans, Sarileru Neekevvaru Movie Diwali Treat Poster, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vijayashanthi Look in Sarileru Neekevvaru Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ , ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై శరవేగంగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ లోని విజయశాంతి ఫస్ట్ లుక్ ను దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. చాలా సంవత్సరాల తరువాత నటిస్తున్న విజయశాంతి “ఛార్మ్” ఏమాత్రం చెక్కుచెదరలేదు. విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ మహర్షి మూవీ తరువాత మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.