రవితేజ కొత్త మూవీ #RT 66 వివరాలు

Ravi Teja Collaborates Again With Gopichand Malineni For His Next Movie,Director Gopichand Malineni Upcoming Project With Ravi Teja, latest telugu movies news, Ravi Teja All Set To Team Up With This Director, Ravi Teja Next Movie with Gopichand Malineni, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా VI ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ , నభా నటేష్ కధానాయికలు. థమన్ S సంగీతం అందించారు. డిస్కో రాజా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తనదైన స్టైల్ లో ప్రేక్షక, అభిమానులను
అలరించే రవితేజ డిస్కో రాజా తరువాత తాను నటించే కొత్త మూవీ వివరాలు దీపావళి కానుకగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యం లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవి తేజ హీరోగా ఒక పవర్ ఫుల్ కాప్ స్టోరీ #RT 66 రూపొందనుంది. నవంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమవుతుంది. హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన బలుపు, డాన్ శీను మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న #RT 66 మూవీ అనౌన్స్ మెంట్ అభిమానులకు (దీపావళి ) పండగే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.