ఫిబ్ర‌వ‌రిలో `96` రీమేక్‌?

Telugu Remake Of 96 Movie To Release In February,96 Movie Remake Latest News, 96 Movie Remake Shooting Details, 96 Telugu Remake, 96 Telugu Remake Release Date, latest telugu movies news, Samantha 96 Movie Remake Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `96`(విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారులు)ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్‌, స‌మంత జంట‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాతృక ద‌ర్శ‌కుడు సి.ప్రేమ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఈ సినిమాని డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే… ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రిలీజ్ చేసే దిశ‌గా యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =