‘క్లాప్’ ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

Aadhi Pinisetty Clap Movie First Look Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Clap Movie First Look,Aadhi Pinisetty Next Movie Clap First Look,Clap Movie Latest News

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్‌` అనే మరో సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో ఆది పినిశెట్టి డీసెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.

కాగా అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా న‌టిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో నాజర్, ప్రకాష్ రాజ్, క్రిష కురుప్, బ్రహ్మాజీ, ముండాసు పట్టి రాందాసు, మిమే గోపి, సూర్య, మీనా, వాసు తదితరులు నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లోతెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =