ఫైనల్ గా థియేటర్స్ కు వస్తున్న ‘అర్జున్ సురవరం’

Arjun Suravaram Gets A Release Date Finally,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Arjun Suravaram Movie Release Date,Arjun Suravaram Movie Release Date Fixed,Arjun Suravaram Movie Latest News

ఫైనల్లీ అర్జున్ సురవరం రిలీజ్ కు ముహర్తం కుదిరింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. మొదట మే అన్నారు.. ఆతర్వాత మళ్ళీ మార్చారు.. ఇక ఆతర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ పై నిఖిల్ ఓ అప్ డేట్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ సెట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా నిఖిల్ హీరోగా అర్జున్ సురవరం పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి అక్కడ సూపర్ హిట్ అయిన ఈసినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 20 =