కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 96

2019 Latest Telugu Movies News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh and Naga Chaitanya Venky Mama Movie First Schedule, Venkatesh and Naga Chaitanya venky Mama Movie Latest Updates, Venky Mama Movie First Schedule
షూటింగ్ అప్‌డేట్

వెంకీమామ ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్

విక్టరీ వెంకటేష్ తన ముద్దుల మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. బాబి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నదని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ బ్రేక్ వేసి ఓ క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చింది. వెంకీ మామ ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 వ తేదీ నుండి జరుపుకోనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
DSP To Score Tunes For Raj Tarun New Movie,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movies News,DSP Upcoming Movies in 2019,Raj Tarun New Movie Music Director,Raj Tarun Next Film Updates,DSP Next With Raj Tarun Mo
సినిమా వార్తలు

దేవిశ్రీ‌... మ‌రోసారి క‌లిసొస్తాడా?

యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ కెరీర్‌లో బెస్ట్ హిట్‌గా నిల‌చిన చిత్రం `కుమారి 21 ఎఫ్‌`. క‌మ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈ సినిమా... మ్యూజిక‌ల్‌గానూ మెప్పించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన బాణీలు... స‌ద‌రు రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి మేజ‌ర్ ప్ల‌స్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో... ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, Naga Chaitanya New Movies News, Naga Chaitanya To Follow His Father Strategy, Naga Chaitanya To Follow Nagarjuna, Naga Chaitanya Upcoming Movies Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Wi
సినిమా వార్తలు

నాగ్ బాట‌లోనే చైతూ వెళ‌తాడా?

`అన్న‌మ‌య్య‌`... కింగ్ నాగార్జున కెరీర్‌లోనే ప్ర‌త్యేక‌మైన చిత్రం. ఈ సినిమా త‌రువాత మ‌ళ్ళీ నాగ్ ఖాతాలో సాలిడ్ హిట్ ప‌డేస‌రికి మూడేళ్ళు ప‌ట్టింది. `నువ్వు వ‌స్తావ‌ని` రూపంలో మ‌ళ్ళీ నాగ్‌కి మ‌రో మ‌ర‌పురాని విజ‌యం ద‌క్కింది. 2000 ఏప్రిల్ 5న ఆ సినిమా విడుద‌లైంది.

Team TFNవాట్సాప్
Venkatesh and Naga Chaitanya Venky Mama Movie Latest Update,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movies News,Venky Mama Movie Shooting News,Venkatesh and Naga Chaitanya New Movie Shooting News,Venky Mama Telug
సినిమా వార్తలు

మామా అల్లుళ్ళ‌తో మ‌రోసారి...?

నిజ‌జీవితంలో మేన‌మామ‌, మేన‌ల్లుళ్ళు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌... `వెంకీ మామ‌` సినిమా కోసం తెర‌జీవితంలోనూ అవే పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వారంలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌ముఖ నిర్మాత‌ సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Double Dhamaka For Samantha Fans,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movies News,Samantha Akkineni Upcoming Movies in 2019,Actress Samantha New Movies Upadates,Samantha Next Project Details,Samantha Movies Co
సినిమా వార్తలు

వారం గ్యాప్‌లో వ‌స్తున్న స‌మంత‌

గ‌త ఏడాది తెలుగునాట స‌మంత హ‌వా ఓ స్థాయిలో సాగింది. `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `అభిమ‌న్యుడు`, `యూ ట‌ర్న్‌`... ఇలా సామ్ న‌టించిన ప్ర‌తీ సినిమా త‌న‌కి మంచి పేరుని, విజ‌యాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో... ఈ ఏడాది కూడా అదే జోష్‌ని కొన‌సాగించే ప‌నిలో ఉంది ఈ అక్కినేని వారి కోడలు. ఈ వేస‌విలో సామ్ ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆ చిత్రాలే `సూప‌ర్ డీల‌క్స్‌` (త‌మిళ్‌), `మ‌జిలీ`, `బేబి... ఎంత స‌క్క‌గున్నావె`.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, Majili Movie Completes Shooting, Majili Movie Latest News, Majili Telugu Movie Shooting Wraps up the Shooting, Majili Wraps Up Its Shoot, Naga Chaitanya and Samantha Majili Movie Finishes the Shooting Schedule, Naga Ch
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న మజిలీ

‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ జంట నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈసారి ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రియల్ లైఫ్ రొమాంటిక్‌ జంటను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu will be Launching his First ever Wax Figure,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Mahesh Babu Wax Statue Launch Latest Updates,Mahesh Babu Wax Statue Launch Date Fixed,Mahesh Babu Wax St
సినిమా వార్తలు

మైనపు ప్రతిమ ఆవిష్కరణ డేట్ ఫిక్స్

మేడమ్ టుస్సాడ్స్ మైనపు ప్రతిమల మ్యూజియం లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజియం లలో ప్రపంచ ప్రముఖుల మైనపు విగ్రహాలు కొలువుతీరతాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు ప్రతిమ సింగపూర్ మ్యూజియం లో ఏర్పాటుచేయడానికి నిశ్చ యించారు. మేడమ్ టుస్సాడ్స్ శిల్పులు హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు కొలతలు, ఇతర వివరాలు తీసుకున్నారు. జుట్టు, కంటి కలర్ తో సహా ఒరిజినల్ మహేష్ బాబు లా మైనపు ప్రతిమను సింగపూర్ లో రూపొందించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, Actress Kajal Reveals Her Production House Details, Kajal Aggarwal About Her Production House, Kajal Aggarwal Gives Clarity About Her Production House, Kajal Aggarwal Latest News, Kajal Doesn’t Confirmed Her Production
సినిమా వార్తలు

ప్రొడక్షన్ హౌస్ పై క్లారిటీ ఇచ్చిన చందమామ

అందం, అభినయం ఈ రెండూ ఉంటే చాలు హీరోయిన్ గా రాణించొచ్చు. అలా ఆ రెండు క్వాలిటీస్ ఉన్న టాప్ హీరోయిన్ కాజల్ అని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు. మూడు పదుల వయసులో కూడా ఈ భామ ఇంకా తన అందంతో, అభినయంతో వరుస చిత్రాలు చేసుకుంటూ.. తన తోటి హీరోయిన్స్ కే కాదు.. ఈ నాటి కొత్త హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో..షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది.

TFN Adminవాట్సాప్
#NTRMahanayakuduReview, 2019 Latest Telugu Movie Reviews, 2019 Latest Telugu Movies News, NTR Mahanayakudu Movie Live Updates, NTR Mahanayakudu Movie Plus Points, NTR Mahanayakudu Movie Public Talk, NTR Mahanayakudu Movie Review, NTR Mahanayakudu Mov
రివ్యూ

ఆర్నెల్ల చరిత్రకే పరిమితమైన అసంపూర్ణ జీవిత చరిత్ర ఎన్టీఆర్- మహానాయకుడు

ఇక దర్శకుడు 'క్రిష్' విషయానికి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీయాలి అనే రాంగ్ డిసిషన్ ఎవరిదైనప్పటికీ దర్శకుడిగా తన క్రియేటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలి భాగమే లాగేయడంతో క్రిష్ క్రియేటివిటీ రెండవ భాగంలో పెద్దంతగా కనిపించలేదు. తన కష్టం, శ్రమ, డెడికేషన్ అన్నీ కనిపించాయి గానీ తన 'మార్క్' మాత్రం మిస్ అయింది.ఇక టెక్నికల్ గా, సంగీతపరంగా, మేకింగ్ వాల్యూస్ పరంగా మంచి ప్రమాణాలతో రూపొందిన "ఎన్టీఆర్-మహానాయకుడు" ఒక సినిమాగా బాగున్నప్పటికీ ఒక మహా నాయకుడు జీవిత చరిత్రగా మాత్రం అసంపూర్ణము- అసమగ్రము అని చెప్పక తప్పదు.

Team TFNవాట్సాప్
Nee Raaka Kosam Full Video Song From Yatra Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Nee Raaka Kosam Song From Yatra Movie,Yatra Telugu Movie Songs,Nee Raaka Kosam Full Song Lyrical From Yatra M
సాంగ్

యాత్ర నుండి నీ రాక కోసం వీడియో సాంగ్ రిలీజ్

మహి. వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. ఇక వైసీపీ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ రాజన్నను చూసినట్టే ఉందని సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movies News, Mohanlal Completes His Shooting in Suriya Movie, Mohanlal Finishes his Part in Suriya Movie, Suriya New Film Shooting Schedule, Suriya New Movie Shooting News, Suriya Next Movie News, Telugu Film Updates, Telugu Filmna
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కంప్లీట్ చేసిన మోహ‌న్ లాల్‌

`వీడొక్క‌డే`, `బ్ర‌ద‌ర్స్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత కోలీవుడ్ స్టార్ సూర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `కాప్పాన్‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా... ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో సూర్య‌కి జోడీగా స‌య్యేషా న‌టిస్తుండ‌గా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్‌, ఆర్య‌, బొమన్ ఇరాని న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
RX100 Heroine Payal Rajput gets New Offer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,RX100 Heroine Payal Rajput Upcoming Movies in 2019,Payal Rajput New Film News,RX100 Heroine Payal Rajput Next Project
సినిమా వార్తలు

ఆర్ఎక్స్ 100 బ్యూటీ కి మరో ఆఫర్!

ఇటీవల వచ్చిన చిన్న సినిమాల్లో హుషారు ఎంత మంచి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట చాలా తక్కువ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆ తరువాత మంచి టాక్ ను సంపాదించుకోవడం.. ఆతరువాత థియేటర్లను పెంచటం.. కనీసం రెండు మూడు వారాలు కూడా సరిగ్గా ఆడని రోజుల్లో ఏకంగా 50 రోజులకు పైగా ఆడటం ఈ సినిమా ఎంత విజయం సాధించిందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movies News, Actor Vijay Deverakonda in Tamil Remake of Arjun Reddy, Arjun Reddy Tamil Remake Movie News, Tamil Version of Arjun Reddy Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijay Deverakonda i
సినిమా వార్తలు

తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ లో విజయ్ దేవరకొండ?

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈసినిమాను అటు తమిళ్ లోనూ.. హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా.. సందీప్ వంగా దర్శకత్వంలో కబీర్ సింగ్ గా తెరకెక్కుతున్న ఈ రీమేక్ గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తమిళ్ రీమేక్ కు మాత్రం ఇబ్బందులు వచ్చి పడ్డాయి. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేస్తున్నామని ఇటీవలే…

TFN Adminవాట్సాప్
#RGV, 2019 Latest Telugu Movies News, Ram Gopal Varma Funny Comments on Pakistan Prime Minister, Ram Gopal Varma Verbal Attack On Pakistan Prime Minister, RGV Response on Pakistan PM Imran Khan, RGV Sarcastic Comments on Pakistan Prime Minister, RGV
సినిమా వార్తలు

పాక్ ప్రధాని పై వర్మ ట్వీట్ల అటాక్

నిన్నటి వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ట్వీట్లు చేస్తూ సంచలనం సృష్టించిన వర్మ ఈరోజు పాక్ ప్రధానిపై ట్వీట్లతో అటాక్ చేశాడు. పుల్వామా ఘటనలో ఎంతో మంది జవాన్లు మరణించగా దేశం మొత్తం పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పాక్ పై ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా అని ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. పుల్వామా ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కూర్చొని మాట్లాడుకునే సమస్య అని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఈ సంఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో పాకిస్థాన్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movies News, Actress Kajal New Movies in this Summer, Kajal Aggarwal Coming up with 3 films this Summer, Kajal Aggarwal Next With 3 Movies this Summer, Kajal Upcoming Movies in 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

ఈ వేస‌విలో కాజ‌ల్ హ‌వా

పుష్క‌రకాలంగా క‌థానాయిక‌గా అల‌రిస్తోంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ‌... ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. ఓ వైపు `పారిస్ పారిస్‌`, `సీత‌` వంటి క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాల్లోనూ... మ‌రో వైపు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న `భార‌తీయుడు` సీక్వెల్‌లోనూ న‌టిస్తోంది కాజ‌ల్‌. అలాగే శ‌ర్వానంద్‌కి జోడీగానూ ఓ సినిమా చేస్తోంది. ఇక‌ త‌మిళ క‌థానాయ‌కుడు `జ‌యం` ర‌వికి జంట‌గా `కోమ‌లి`అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
సిరివెన్నెలతో ప్రియమణి రీఎంట్రీ
సినిమా వార్తలు

సిరివెన్నెలతో ప్రియమణి రీఎంట్రీ

ఎన్ని సినిమాలు చేసినా దక్కని అరుదైన జాతీయ అవార్డును సొంతం చేసుకున్న నటి ప్రియమణి. టాలీవుడ్, కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రియమణి వివాహానంతరం నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

TFN Adminవాట్సాప్
Vikram to Follow his Sentiment in Nani 24 Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Nani 24 Movie Latest News,Nani 24 Movie Shoot Begins,Vikram Will Same Sentiment Repeat in Nani 24 Movie,Vikram a
సినిమా వార్తలు

నాని సినిమాలోనూ రిపీట్ చేస్తున్న విక్ర‌మ్‌

ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇందుకు... టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్ కూడా మిన‌హాయింపు కాదు. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు, త‌మిళ, హిందీ, ఆంగ్ల‌ భాష‌ల్లో క‌లుపుకుని మొత్తం తొమ్మిది సినిమాలను రూపొందించిన విక్ర‌మ్‌... ప్ర‌స్తుతం నానితో త‌న ప‌దో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ఈ సినిమాలో... త‌న‌కు సంబంధించిన ఓ సెంటిమెంట్‌ని మ‌రోసారి రిపీట్ చేస్తున్నాడు విక్ర‌మ్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, Ram Gopal Varma About NTR Biopic, RGV About Rana in NTR Biopic, RGV Comments on Rana in NTR Biopic, RGV Response on Rana in NTR Biopic, RGV Sarcastic Comments on Rana in NTR Biopic, Telugu Film Updates, Telugu Filmnaga
సినిమా వార్తలు

రానా ఒరిజినల్ కంటే ఒరిజినల్ గా ఉన్నాడట..వర్మ వెటకారం

తన “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సంగతి కాసేపు పక్కన పెట్టి రేపు రిలీజ్ అవుతున్న" ఎన్టీఆర్- మహా నాయకుడు" మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నట్లున్నారు " వివాద విహారి" రాంగోపాల్ వర్మ. బాలయ్య కన్నా, ఆయన అభిమానుల కన్నా, తెలుగుదేశం వర్గాల కన్నా " ఎన్టీఆర్-మహానాయకుడు " ఎలా ఉంటుంది అనే ఉత్సుకత రాంగోపాల్ వర్మ లోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఉంది వర్మ ట్వీట్స్ వార్ చూస్తుంటే.

Team TFNవాట్సాప్
సాయి శ్రీనిపాస్ కొత్త సినిమా ప్రారంభం
సినిమా వార్తలు

సాయి శ్రీనిపాస్ కొత్త సినిమా ప్రారంభం

సినిమా ఫ్లాప్, హిట్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఒక సినిమా షూటింగ్ లో ఉంటూనే మరో సినిమాను ప్రారంభించేస్తున్నాడు. ప్రస్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వంలో `సీత‌` అనే సినిమాతో బిజీగా ఉన్నాడు సాయి. వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇది కాక `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమాలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్