కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 95

Special Coincidence in Naga Chaitanya and Venkatesh Venky Mama Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Venky Mama Movie Latest Updates,Naga Chaitanya and Venkatesh New Movie Updates,Venky Mama T
సినిమా వార్తలు

చైతూకి అప్పుడు అతిథులు... ఇప్పుడేమో కో-స్టార్

యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌... ఇటీవ‌లే `మ‌జిలీ` చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ రోజు (ఆదివారం) నుంచి కొత్త చిత్రం `వెంకీ మామ‌` షూటింగ్‌తో బిజీ కానున్నాడు. ఈ సినిమాలో త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో సంద‌డి చేయ‌నున్నాడు చైతూ. అలాగే అత‌నికి జోడీగా రాశీ ఖ‌న్నా న‌టించ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే... అటు వెంకీ, ఇటు రాశి... ఇద్ద‌రూ కూడా ఇంత‌కుముందు చైతూ సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో క‌నిపించి స‌ద‌రు అక్కినేని యంగ్ హీరోకి క‌లిసొచ్చారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Roped In For Karthi New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Rashmika Mandanna To Feature With Karthi New Movie,Rashmika Mandanna To Pair Up With Karthi New Movie,Actress Ra
సినిమా వార్తలు

కార్తికి జోడీగా ర‌ష్మిక‌

గ‌త ఏడాది ఆరంభంలో విడుదలైన `ఛ‌లో` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్న‌. ఆ త‌రువాత `గీత గోవిందం`సినిమాలో గీత పాత్ర‌లో ఒదిగిపోయి... యువ‌తరానికి మ‌రింత ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం... `గీత గోవిందం` క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి `డియ‌ర్ కామ్రేడ్‌`లో న‌టిస్తున్న ర‌ష్మిక‌... అతి త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న నితిన్ `భీష్మ‌`లోనూ నాయిక‌గా క‌నిపించ‌నుంది.

Team TFNవాట్సాప్
New Climax to be Attached to Lovers Day Movie From Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,New Climax in Lovers Day Movie,Lovers Day Movie With New Climax in Theatres,Priya Prakash Varrier Ne
సినిమా వార్తలు

లవర్స్ డే కొత్త క్లైమాక్స్ వచ్చేస్తుంది

ప్రియా ప్రకాష్ వారియర్... ఈ ఒక్క పేరే ప్రేక్షకులను థియేటర్స్ వరకూ వెళ్లేలా చేసింది. దానికి కారణం ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్సే కారణం. ఒక్క పాటలో తన ఎక్స్ ప్రెషన్స్ తో యావత్ దేశం మొత్తం తనవైపు చూసేలా చేసింది. మరి అంత క్రేజ్ వచ్చిన తరువాత సినిమాపై ఎలాగూ అంచనాలు ఉంటాయి కదా. కానీ దురదృష్టవశాత్తు సినిమాకు అనుకున్నంత టాక్ రాలేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజై కాస్త నిరాశపరిచింది.

TFN Adminవాట్సాప్
Venky Movie Team Announces Their Female Leads,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Venky Mama Movie Team Announced Their Female Leads,Venky Mama Movie Heroines News,Raashi Khanna to Pair Up With Ve
సినిమా వార్తలు

మామ అల్లుళ్ళ పక్కన హీరోయిన్స్ ఫిక్స్

ఫైనల్లీ వెంకీమామ సినిమాలో మామ అల్లుళ్ళతో జతకట్టే హీరోయిన్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. వెంకీ సరసన శ్రియ, చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ అంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తుండగా..ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చేశారు. వెంకీమామ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా వెంకీ, చైతుతో కలిసి సందడి చేయనున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇక రేపటి నుండి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభంకానుందని కూడా తెలిపారు.

TFN Adminవాట్సాప్
#Nani24 Movie Title To Be Revealed Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,#Nani24 Movie Title Updates,#Nani24 Movie Title To Be Announced Tomorrow,#Nani24 Movie Title,#Nani24 Movie Latest Up
సినిమా వార్తలు

నాని 24 టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించగా రేపటి నుండి రెగ్యూలర్ గా షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉండంగా ఈ సినిమా టైటిల్ ను ఇప్పటివరకూ ప్రకటించని చిత్రయూనిట్ దానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు విక్రమ్-నానిల కొత్త సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu First Day Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,NTR Mahanayakudu Movie 1st Day Box Office Collections,NTR Mahanayakudu Movie 1st Day Worldwide Collections,NTR Mahanayaku
బాక్సాఫీస్

ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పార్ట్ కూడా అనుకున్నంత లేదని.. రాజకీయ జీవితాన్ని కూడా అసంపూర్ణంగానే చూపించారన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో టోటల్ గా ఎన్టీఆర్ జీవిత్ర చరిత్ర ఆధారంగా తీసిన ఆయన బయోపిక్ అసంపూర్ణంగానే ముగిసింది. ఇక కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
దిల్ రాజు చేతిలోకి ఆంధ్రా, నైజాం హక్కులు
సినిమా వార్తలు

దిల్ రాజు చేతిలోకి ఆంధ్రా, నైజాం హక్కులు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 118. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను మార్చి 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Tamannaah Performance In Kanne Kalaimane Gets Superb Response,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Tamanna New Film Updates,Actress Tamanna New Film Kanne Kalaimane Gets Good Response,Tamannaah Upc
సినిమా వార్తలు

త‌మ‌న్నా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ త‌రం క‌థానాయిక‌ల్లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఒక‌రు. ముఖ్యంగా... తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్లామ‌ర్ ఓరియెంటెడ్ రోల్స్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లోనూ త‌న మార్క్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు... మ‌రోసారి న‌టిగా మంచి మార్కులు సంపాదించుకుంది త‌మ‌న్నా.

Team TFNవాట్సాప్
Unknown Facts About Legendary Director Kodi Ramakrishna,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Unknown Facts About Kodi Ramakrishna,Director Kodi Ramakrishna Latest News,Tollywood Director Kodi Ramak
సినిమా వార్తలు

కోడి రామకృష్ణ గురించి తెలియని కొన్ని నిజాలు

కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా సోషల్, హార్రర్, పొలిటికల్, డివోషనల్, గ్రాఫిక్స్ ఇలా అన్ని జోనర్లలో సినిమాలు తీసిన ద వర్సటైల్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కోడి రామకృష్ణ అని ముక్త కంఠంతో చెప్పొచ్చు. 1982 ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఎంతో మందిని టాప్ హీరోలుగా తీర్చిదిద్దారు. దాదాపు వందకి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన ఘనత. అలాంటి కోడి రామకృష్ణ జీవితంలో ఎన్నో మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.. వాటిలో మచ్చుకు కొన్ని..

TFN Adminవాట్సాప్
Payal Rajput Turns Village Girl For Her Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Payal Rajput New Movie Details,Actress Payal Rajput to Act in Village Girl For Her New Film,Payal Rajput Next in Vi
సినిమా వార్తలు

ప‌ల్లెటూరి అమ్మాయిగా పాయ‌ల్ రాజ్‌పుత్‌

గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ `ఆర్ ఎక్స్ 100` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్ పుత్. మొద‌టి సినిమాతోనే యువ‌త‌రంలో మంచి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది ఈ అమ్మ‌డు. సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తున్న పాయ‌ల్‌... `ఆర్ ఎక్స్ 100` త‌రువాత ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తోంది. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో... పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌నుంది.

Team TFNవాట్సాప్
Box Office Report Of Latest Telugu Movies,2019 Latest Telugu Movies News,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Latest Telugu Movies Box Office Report,2019 Latest Telugu Movies Collections,2019 Tollywood Box Office Report,New Telu
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందకు వచ్చింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పార్ట్ అందరికీ నచ్చి మంచి టాక్ ను సంపాదించుకుంది. ఇక ఎన్టీఆర్ మహానాయకుడితో పాటు ఈరోజు పలు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Anupama Parameswaran Roped In For Bellamkonda Srinivas New Film?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2029 Latest Telugu Movies News,Anupama Parameswaran To Feature in Bellamkonda Srinivas New Movie,Bellamkonda Srinivas Upcoming
సినిమా వార్తలు

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌కి జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్?

త‌మిళంలో విజ‌యం సాధించిన `రాచ్చ‌స‌న్‌` చిత్రాన్ని... తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని `రైడ్‌` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర కోసం కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ని ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కుముందు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, రాశి ఖ‌న్నా వంటి ప్ర‌ముఖ క‌థానాయిక‌ల‌ పేర్లు వినిపించినా... ఇప్పుడా అవ‌కాశం అనుప‌మ‌కి ద‌క్కింద‌ని టాలీవుడ్ టాక్‌. త్వ‌ర‌లోనే అనుప‌మ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
GST Commissionerate Appreciates Mahesh Babu,2019 Latest Telugu Movies News,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Superstar Mahesh Provided 35.66 Lakhs to Consumer Welfare Fund,Mahesh Babu AMB Cinemas Pays Rs 35 Lakh to Consumer W
సినిమా వార్తలు

మహేష్ బాబుపై జీఎస్టీ కమిషనరేట్‌ ప్రశంసలు

నటనలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా శభాష్ అనిపించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పుడు జీఎస్టీ అధికారులు మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించాడు మహేష్ బాబు. దీంతో మహేష్‌బాబును జీఎస్టీ హైదరాబాద్‌ కమిషనరేట్‌ ప్రశంసించింది.

TFN Adminవాట్సాప్
#SuperDeluxeTrailer, 2019 Latest Telugu Movies News, Super Deluxe Movie official Trailer, Super Deluxe Movie Theatrical Trailer, Super Deluxe Movie Trailer, Super Deluxe Movie Trailer Unveiled, Super Deluxe Trailer, Telugu Film Updates, Telugu Filmna
ట్రైలర్ & టీజర్

సూపర్ డీలక్స్ ట్రైలర్ రిలీజ్

ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. టి. కుమార రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకుంది. తమిళంలో ఈ సినిమాను అదే పేరుతో మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Prabhudeva Krishna Manohar IPS Movie Teaser Out Now,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movies News,Krishna Manohar IPS Telugu Movie Teaser,Krishna Manohar IPS Movie Teaser,Krishna Manohar IPS Movie Official
ట్రైలర్ & టీజర్

ప్రభుదేవ కృష్ణ మనోహర్ ఐపీఎస్ మూవీ టీజర్ రిలీజ్

ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవ కేవలం డ్యాన్సర్ గా మాత్రమే కాదు.. నటుడు, దర్శకుడు మరియు నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ప్రభుదేవ కొరియోగ్రఫి చేసిన రౌడి బేబి ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 200 మిలయన్ల పైన వ్యూస్ వచ్చాయి. దీంతో మరోసారి ప్రభుదేవ సత్తా ఏంటో చూపించారు. అటు కొరియోగ్రఫి చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
4 Letters Movie Mouth Talk,#4LettersReview,2019 Latest Telugu Movie Reviews,2019 Latest Telugu Movies News,4 Letters Movie Live Updates,4 Letters Movie Plus Points,4 Letters Movie Public Response,4 Letters Movie Public Talk,4 Letters Movie Review,4 L
సినిమా వార్తలు

4 లెటర్స్ మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
15-18-24 Love Story Movie Latest News, 15-18-24 Love Story Movie Latest Updates, 15-18-24 Love Story Movie Title Logo Launch, 15-18-24 Love Story Movie Title Logo Revealed, 15-18-24 Love Story Movie Title Logo Unveiled, 2019 Latest Telugu Movies News
సినిమా వార్తలు

`15-18-24 లవ్ స్టోరీ` టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్ , ఈషా ,ధన్య శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న‌ చిత్రం `15-18-24 లవ్ స్టోరీ`. డైరెక్టర్ కిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను విమాలాద్రి క్రియేషన్స్, మాజేటి మూవీ మేకర్స్ , కిరణ్ టాకీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో ను ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఆవిష్కరించారు. ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ వార‌సుడు రాహుల్ విజయ్ - సంతోషం అధినేత‌ సురేష్ కొండేటి సంయుక్తంగా లోగోని ఆవిష్క‌రించారు.

TFN Adminవాట్సాప్
Anjali CBI Movie Mouth Talk,2019 Latest Telugu Movies News,2019 Latest Telugu Movies Reviews,Anjali CBI Movie Public Talk,Anjali CBI Movie Puls Points,Anjali CBI Movie Review,Anjali CBI Movie Review and Rating,Anjali CBI Movie Story,Anjali CBI Review
సినిమా వార్తలు

అంజలి సి.బి.ఐ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, Actor Vikram Son Dhruv New Movie News, Priya Anand Roped In For Vikram Son Dhruv Next Film, Talented Actress Roped In For Vikram Son Dhruv Next Film, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vikram
సినిమా వార్తలు

విక్ర‌మ్ సినిమా మిస్ అయినా... అత‌ని కొడుకు సినిమా ద‌క్కింది

`లీడ‌ర్‌` (2010) చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్‌. ఆ సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ప్ప‌టికీ... తెలుగునాట అంత‌గా రాణించ‌లేక‌పోయింది ఈ అమ్మ‌డు. అయితే... త‌మిళంలో మాత్రం ప్రియ‌కి మంచి అవకాశాలే ద‌క్కాయి. అలాగే హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ హిట్ చిత్రాల్లో సంద‌డి చేసింది.

Team TFNవాట్సాప్
Legendary Director Kodi Ramakrishna Garu is No More,Noted Director Kodi Ramakrishna No More,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movies News,Director Kodi Ramakrishna Passes Away,Kodi Ramakrishna is No More,To
సినిమా వార్తలు

శతాధిక చిత్ర దర్శక శిఖరం కోడి రామకృష్ణ ఇక లేరు

మరో శతాధిక చిత్ర దర్శక శిఖరం కూలిపోయింది. తన గురువు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తరువాత శతాధిక చిత్ర దర్శకుడిగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో కనుమూశారు.

Team TFNవాట్సాప్

షేర్