కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 97

Ajith surprises Prabhas,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Prabhas Saaho Movie Shooting Latest Updates,Ajith surprises Prabhas on Saaho Movie Set,Ajith Meets Rebel Star Prabhas,Saaho Movie Shooti
సినిమా వార్తలు

ప్రభాస్ ను సర్ ప్రైజ్ చేసిన అజిత్

బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీ రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్దా కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Rajinikanth Dual Role in AR Murugadoss Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Rajinikanth Plays Dual Role in His Next Movie,Super Star Rajinikanth To Act Dual Role in AR Murugadoss Movie,Rajinik
సినిమా వార్తలు

రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న ర‌జ‌నీకాంత్‌?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌. మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, KGF Director Prashanth Neel Next Project Details, Prabhas Movie with KGF Director Prashanth Neel, Prabhas New Movie Latest Updates, Prabhas Next with KGF Movie Director, Prabhas Upcoming Film With KGF Director Prashant
సినిమా వార్తలు

కొత్త ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్‌?

`బాహుబ‌లి` సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో... `సాహో`, `జాన్‌` (ప్ర‌చారంలో ఉన్న పేరు) వంటి త్రిభాషా చిత్రాల్లో న‌టిస్తూ... పెరిగిన మార్కెట్‌కు త‌గ్గ‌ట్టుగా డిఫ‌రెంట్ ప్రాజెక్ట్‌ల‌ను ఎంచుకుంటున్నాడు ప్ర‌భాస్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న `సాహో`ని `ర‌న్ రాజా ర‌న్‌` ఫేమ్ సుజీత్ రూపొందిస్తుండ‌గా... పిరియాడిక్ ల‌వ్ స్టోరీ అయిన `జాన్‌`కి `జిల్‌`ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఆరు నెల‌ల గ్యాప్‌లో అభిమానుల ముందుకు రాబోతున్నాయి.

Team TFNవాట్సాప్
NTR Mahanayakudu Movie Mouth Talk,#NTRMahanayakuduReview, 2019 Latest Telugu Movie Reviews, 2019 Latest Telugu Movies News, NTR Mahanayakudu Movie Live Updates, NTR Mahanayakudu Movie Mouth Talk, NTR Mahanayakudu Movie Plus Points, NTR Mahanayakudu M
సినిమా వార్తలు

ఎన్టీఆర్ మహానాయకుడు మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది "జనాభిప్రాయం". దీనినే "మౌత్ టాక్" అంటారు.

Team TFNవాట్సాప్
Nani 24 Movie Shoot Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Nani 24 Film Shoot Starts,Natural Star Nani Next Movie Shooting News,Nani New Movie Shooting Updates,Hero Nani Upcoming Movie News,Na
షూటింగ్ అప్‌డేట్

నాని 24 వ మూవీ షూటింగ్ ప్రారంభం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19వ తేదీ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ తో ప్రారంభమయింది. తమిళ మోడల్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా టాలీ వుడ్ కు పరిచయం అవుతున్నారు. సూపర్ హిట్ RX 100 మూవీ హీరో కార్తికేయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. వైవిథ్య భరిత కాన్సెప్ట్ తో పూర్తి ఎంటర్ టైనర్ మూవీ గా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. నాని 24 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Anushka Shetty and Madhavan Tamil Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Anushka Shetty and Madhavan New Film Latest News,Kona Venkat New Movie Updates,Anushka Shetty Next With Ma
సినిమా వార్తలు

త్వరలో తమిళ వర్షన్ అప్ డేట్ - కోన వెంకట్

అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హేమంత్ దర్శకత్వం లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Ajith Viswasam Telugu Version Gets Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Ajith Viswasam Telugu Movie Release Date Fixed,Ajith Viswasam Telugu Movie Release Date Locked,Ajith Viswasam Mo
రిలీజ్ అప్‌డేట్

విశ్వాసం తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

అజిత్, శివ కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వాసం ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన ఈ సినిమా వసూళ్ల మోత మోగించి రికార్డులు క్రియేట్ చేసింది. తమిళ్ లో ఇప్పటికీ విశ్వాసం జోరు కొనసాగుతోంది. తమిళంలో ఈ సినిమా దాదాపు రూ.120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇక తమిళంలో సూపర్ హిట్ కావడంతో ఈసినిమాను తెలుగు, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal Turns Producer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Kajal Aggarwal Another Filmmaking,Kajal Aggarwal Explores Another Aspect Of Film Making,Actress Kajal Next Project Details,Gorgeou
సినిమా వార్తలు

నిర్మాత గా మారిన కాజల్ అగర్వాల్

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తన అందం,అభినయం తో అగ్ర తారగా వెలుగొందుతున్న అందాల తార కాజల్ అగర్వాల్ KA ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. అ! వంటి డిఫరెంట్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో KA ఫిల్మ్స్ బ్యానర్ పై కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఒక మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Where is The Venkatalakshmi Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Where is The Venkatalakshmi Telugu Movie Trailer,Where is The Venkatalakshmi Trailer,Where is The Venkatalaksh
ట్రైలర్ & టీజర్

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ట్రైలర్ రిలీజ్

లక్ష్మీ‌రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Tribute to Veteran Actor DS Deekshithulu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Tollywood Celebrities Pays Tribute to DS Deekshithulu,Tribute to Master DS Deekshithulu,Tollywood Actor DS Deekshithulu
సినిమా వార్తలు

ఆ అభినయాచార్యుని మరణంతో ఉలిక్కిపడ్డ నాటక సినీ రంగాలు

నిన్న సినీ నాటక రంగాలకు నిజమైన దుర్దినం. ఈ రెండు రంగాలకు ఎందరెందరో నటీనటులను పరిచయం చేసి, తర్ఫీదు ఇచ్చి గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దిన "దీక్షితులు మాస్టారు" ఇక లేరు అన్న దుర్వార్తను మోసుకొచ్చిన నిజమైన దుర్దినం నిన్న. తాము ఇష్టపడిన రంగాలపట్ల కొందరు వ్యక్తులకు అమితమైన ప్రేమ ఉంటుంది.. అది సహజం... అలాగే నాటక సినీ రంగాల పట్ల చాలామందికి అభిమానం ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రం "అంకిత భావం" ఉంటుంది. కానీ ఇష్టమైన నాటక సినీ రంగాల కోసం సర్వస్వాన్ని సమర్పించే

Team TFNవాట్సాప్
Rana Daggubati New Movie Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Rana Daggubati Upcoming Movies News,Rana Daggubati Next Project Details,Actor Rana New Film News,Hero Rana Daggubati Next Movie
సినిమా వార్తలు

రానా కొత్త సినిమా అప్ డేట్

ప్రస్తుతం రానా పలు ప్రాజెక్టులతో చాలాా బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. హాతీ మేరీ సాతీ సినిమాతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప మరియు వేణు ఉడుగుల దర్శకత్వంలో రూరల్ తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా రానా లిస్ట్ లో ఉన్నాయి. ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన డైరీలో మరో సినిమాకు స్పేస్ ఇచ్చాడు రానా.

TFN Adminవాట్సాప్
Actress Anketa Maharana Opens Up About Her Career,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Actress Anketa Maharana About 4 Letters Movie,Anketa Maharana About Her Career,Actress Anketa Maharana Latest
సినిమా వార్తలు

నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ - అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శకత్వంలో.. ఈశ్వర్‌, తుయా చక్రబోర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని ఈ నెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Allari Naresh Gives Green Signal For A Crime Comedy Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Allari Naresh Next in Crime Thriller Movie,Actor Allari Naresh New Movie News,Allari Naresh Upcoming F
సినిమా వార్తలు

సోలో హీరోగా - క్రైమ్ కామెడీకి గ్రీన్ సిగ్నల్!

అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆ సినిమాతో మంచి సక్సెస్ సాధించి..అదే సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోయిన నటుడు అల్లరి నరేష్. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు.. కమర్షియల్ మూవీస్ సైడ్ వెళ్లకుండా.. తనకు పర్ఫెక్ట్ గా సూటయ్యే కామెడీనే ఎంచుకొని ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టించాడు. ఇక రొటీన్ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకులకు నరేష్ సినిమాలు కూడా బోర్ కొట్టాయి. అందుకే గత కొద్ది కాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు.

TFN Adminవాట్సాప్
‘ఎన్టీఆర్’ బయోపిక్ అందుకే బాలకృష్ణతో చేయలేదు!
సినిమా వార్తలు

‘ఎన్టీఆర్’ బయోపిక్ అందుకే బాలకృష్ణతో చేయలేదు!

క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సంగతేమో కానీ..వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకోసం మాత్రం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూసున్నారు. ఫస్ట్ లుక్ నుండి మొదలుకొని ఇప్పటి వరకూ తన స్టైల్ లో స్ట్రాటజీలో వెళ్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాడు వర్మ. ప్రమోషన్స్ లో కూడా కాస్త వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మొదటి నుండి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతలు వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. వర్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రోజుకో ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
Actress Kalyani Roped In For A Crazy Project?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Actress Kalyani To Feature in Crazy Project,Heroine Kalyani Upcoming Film News,Kalyani Priyadarshan Next Telugu Mo
సినిమా వార్తలు

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రంలో క‌ళ్యాణి?

`హ‌లో` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌, ప్ర‌ముఖ‌ న‌టి లిజి గారాల ప‌ట్టి అయిన క‌ళ్యాణి... తొలి చిత్రంతోనే న‌టిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు చిత్రాల‌తో బిజీగా ఉంది. అందులో ఒక‌టి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న సినిమా కాగా... మ‌రొక‌టి సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న `చిత్ర‌ల‌హ‌రి`. వీటితో పాటు మ‌ల‌యాళంలో త‌న తండ్రి ప్రియ‌ద‌ర్శ‌న్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ `మ‌ర‌క్క‌ర్‌`లోనూ... దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న `వాన్‌` అనే త‌మిళ…

Team TFNవాట్సాప్
Suriya To Release Two Movies With 6 Months Gap,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Hero Suriya Upcoming Movies in 2019,Suriya New Movies News,Actor Suriya Next Project Details,Suriya Movies Releas
సినిమా వార్తలు

ఆరు నెల‌ల‌ గ్యాప్‌లో వ‌స్తున్న సూర్య

త‌మిళ అనువాద చిత్రం `గ‌జిని`తో తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య‌. ఆ త‌రువాత `య‌ముడు` సిరీస్‌తో మాస్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం సూర్య రెండు త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ `ఎన్జీకే` కాగా... మ‌రొక‌టి `కాప్పాన్`. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉన్నాయి. అంతేకాదు... కేవ‌లం ఆరు నెలల గ్యాప్‌లో ఈ చిత్రాలు తెర‌పైకి రానున్నాయి.

Team TFNవాట్సాప్
Rana Daggubati Not A Part Of Anushka Latest Thriller,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Anushka Latest Thriller Movie News,Rana and Anushka: Not Likely To Happen Anytime Soon,Kona Venkat Brushes
సినిమా వార్తలు

అనుష్క థ్రిల్లర్ సినిమా - అవన్నీ రూమర్సే

కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి అనుష్క ఎప్పుడూ ముందే ఉంటుంది. అరుంధతి సినిమాతో తనలో ఉన్న మరో యాంగిల్ చూపించిన ఈ జేజమ్మ.. ఆ తరువాత భగ భగ భాగమతి అంటూ మరోసారి తన పాత్రతో మెప్పించింది. ఇక భాగమతి సినిమా తరువాత స్వల్ప విరామం తీసుకున్న అనుష్క మరోసారి థ్రిల్లర్ మూవీతో భయపెట్టడానికి ముందుకొస్తుంది.

TFN Adminవాట్సాప్
Akhil To Work With Bommarillu Movie Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Akhil to Team Up With Bommarillu Director,Bommarillu Bhaskar Next With Akkineni Akhil,Hero Akhil Upcoming Movies in
సినిమా వార్తలు

`బొమ్మ‌రిల్లు` ద‌ర్శ‌కుడితో అఖిల్‌?

ఊహ తెలియ‌ని వ‌య‌సులోనే `సిసింద్రీ`గా న‌టించి అల‌రించాడు అక్కినేని అఖిల్‌. ఆ త‌రువాత‌... అక్కినేని కుటుంబ క‌థానాయ‌కులంతా క‌ల‌సి న‌టించిన `మ‌నం`లో అతిథి పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. స్వ‌ల్ప విరామం తీసుకుని `అఖిల్‌`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని వారి మూడో త‌రం క‌థానాయ‌కుడు... త‌ద‌నంత‌రం `హ‌లో`, `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రాల‌తో సంద‌డి చేశాడు. అయితే... క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ మూడు సినిమాల్లోనూ అఖిల్ న‌ట‌న‌కి మంచి మార్కులు ద‌క్కినా... ఆశించిన విజ‌యాలైతే ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో... త‌దుప‌రి చిత్రం విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్‌.

Team TFNవాట్సాప్
Tamil Hero To Act In Varun Tej Next Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Varun Tej New Movie News,Varun Tej Upcoming Films,Hero Varun Tej Next Project Details,Varun Tej Next With Tamil Actor
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ సినిమాలో త‌మిళ హీరో?

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `జిగ‌ర్తండా` సినిమాని... `వాల్మీకి` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తొలిసారిగా ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో సిద్ధార్థ్ పోషించిన క‌థానాయ‌కుడి పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తార‌నే విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఆ మ‌ధ్య‌... నాగ‌శౌర్య‌, శ్రీ విష్ణు వంటి పేర్లు వినిపించినా... అవి వార్త‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఆ పాత్ర‌ని త‌మిళ…

Team TFNవాట్సాప్
Comedian Ali Completes 4 Decades In Tollywood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Telugu Comedian Ali Completes 4 Decades,Ali Completes 4 Decades In Telugu Film Industry,Comedian Ali Completes Fou
స్పెషల్

నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం

కమెడియన్, హీరో, యాంకర్ గా ప్రేక్షకులను అలరిస్తున్న అలీ బాలనటుడిగా 1979 సంవత్సరంలో ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ సీతాకోక చిలుక మూవీ లో నటించిన అలీ బెస్ట్ చైల్డ్ అవార్డ్ అందుకున్నారు. యమలీల మూవీ తో హీరోగా మారారు. సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ తోపాటు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో నటించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.

Team TFNవాట్సాప్

షేర్