మహి. వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. ఇక వైసీపీ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ రాజన్నను చూసినట్టే ఉందని సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. నీ రాక కోసం అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా 70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకు కె సంగీతం అందించారు.
[youtube_video videoid=bJLIRnH6rUA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: