ఈ వేస‌విలో కాజ‌ల్ హ‌వా

2019 Latest Telugu Movies News, Actress Kajal New Movies in this Summer, Kajal Aggarwal Coming up with 3 films this Summer, Kajal Aggarwal Next With 3 Movies this Summer, Kajal Upcoming Movies in 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Kajal Aggarwal Coming up With 3 Films This Summer

పుష్క‌రకాలంగా క‌థానాయిక‌గా అల‌రిస్తోంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ‌… ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. ఓ వైపు `పారిస్ పారిస్‌`, `సీత‌` వంటి క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాల్లోనూ… మ‌రో వైపు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న `భార‌తీయుడు` సీక్వెల్‌లోనూ న‌టిస్తోంది కాజ‌ల్‌. అలాగే శ‌ర్వానంద్‌కి జోడీగానూ ఓ సినిమా చేస్తోంది. ఇక‌ త‌మిళ క‌థానాయ‌కుడు `జ‌యం` ర‌వికి జంట‌గా `కోమ‌లి`అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ వేస‌విలో ఈ అందాల భామ ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతోంది. త‌మిళ చిత్రం `పారిస్ పారిస్‌`తో పాటు `సీత‌`, శ‌ర్వానంద్ – సుధీర్ వ‌ర్మ మూవీ… ఇలా కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూడు చిత్రాలు స‌మ్మ‌ర్ సీజ‌న్‌లోనే తెర‌పైకి రాబోతున్నాయి. మ‌రి… ఈ స‌మ్మ‌ర్‌లో హ‌వా చాటుకుంటున్న కాజ‌ల్‌… విజ‌యాలను కూడా అదే స్థాయిలో ఒడిసిప‌ట్టుకుంటుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=tVbRdk4bX2E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + five =