కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 91

Chiranjeevi Praises Arjun Suravaram Teaser,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Chiranjeevi About Arjun Suravaram Teaser,Chiranjeevi Appreciates Arjun Suravaram Teaser,Mega Star Chiranjeevi Likes A
ట్రైలర్ & టీజర్

టీజర్ కు మెగా ప్రశంస

బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ LLP &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై టి ఎన్.సంతోష్ దర్శకత్వం లో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా జర్నలిజం నేపధ్యం లో రూపొందిన అర్జున్ సురవరం మూవీ మార్చి 29 వ తేదీ రిలీజ్ కానుంది. కనిదన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ అర్జున్ సురవరం మూవీ లో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మొదటిసారి నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Remembering Megastar Chiranjeevi as Lord Shiva of Tollywood, Telugu Film Updates, Tollywood Cinema News, Telugu FilmNagar, Actor Chiranjeevi in Lord Siva Movies, Recalling Memories of Chiranjeevi in Lord Siva Roles, Happy Maha Shivratri, Chiranjeevi
స్పెషల్

శివ నామ శివ రూపాలలో చిరంజీవి

తన విలువ ఏమిటో తెలుసుకునేలోపే కరిగిపోయే మంచుగడ్డ లాంటిది కాలం. అలా కరిగిపోయే కాల ప్రవాహంలో కరిగిపోని చెరిగిపోని జ్ఞాపకాల నిక్షిప్త నిధులు ఎన్నో ఎన్నెన్నో... పైన కనిపిస్తున్న ఆర్ట్ వర్క్ లో శివుడి గెటప్ లో కనిపిస్తున్న చిరంజీవి ముఖచిత్రాన్ని చూస్తుంటే అలనాటి మధురానుభూతులు జ్ఞాపకాల కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
118 Movie Latest News, 118 Telugu Movie Latest Updates, 2019 Latest Telugu Movie News, Kalyan Ram happy with NTR prediction With 118 Movie, NTR About 118 Movie, NTR Prediction is Correct with 118 Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywoo
సినిమా వార్తలు

118 విషయంలో తారక్ చెప్పిందే నిజమైంది

పటాస్ సినిమా తరువాత సరైస సక్సెస్ కోసం వేయి కళ్లతో చూసిన ఎదురుచూపులకు 118 ద్వారా ఫలితం దక్కింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ సినిమా నిన్న (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బేసిగ్గా మన వాళ్లకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ జోనర్ సినిమాలకు మాత్రం ప్రతి ఒక్కరూ వెళ్లి చూస్తారు. కొంచెం కంటెంట్ ఉందా.. ఇక మనవాళ్లు హిట్ చేసేస్తారు. అలా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 కూడా మంచి థ్రిల్లర్ మూవీ గా టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Raashi Khanna Starts Shooting for Venky Mama,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Venky Mama Movie Shooting Latest Updates,Raashi Khanna to Act in Venky Mama Movie,Raashi Khanna to Begins Shoot For
షూటింగ్ అప్‌డేట్

`వెంకీమామ‌`లో రాశి సంద‌డి మొద‌లైంది

గ‌త ఏడాది విడుద‌లైన `తొలి ప్రేమ‌`తో న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది యువ క‌థానాయిక రాశీ ఖ‌న్నా. ఆ త‌రువాత `శ్రీ‌నివాస క‌ళ్యాణం`లోనూ అల‌రించింది. ఈ మ‌ధ్యంతా త‌మిళ సినిమాల‌తో బిజీగా అయిపోయిన ఈ ఉత్త‌రాది భామ‌... ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల‌పైనా దృష్టి పెడుతోంది. ఒక వైపు యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి క్రాంతి మాధ‌వ్ రూపొందిస్తున్న సినిమాలో న‌టిస్తున్న రాశి... మ‌రో వైపు విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీ మామ‌`లో ఓ నాయిక‌గా న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
Shades of Saaho Chapter 2 Released,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Shades of Saaho Chapter 2 Out Now,Shades of Saaho Chapter 2,Shades of Saaho Chapter 2 Latest News,Prabhas Saaho Movie Latest
సినిమా వార్తలు

షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2 రిలీజ్

‘బాహుబలి’ సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న‌ చిత్రం ‘సాహో’. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం అటు ప్రభాస్ అభిమానులే కాదు..ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాడు. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత ప్ర‌భాస్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఫుల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
When is Balakrishna and Boyapati Srinu Movie Releasing?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Balakrishna and Boyapati Srinu New Movie Updates,Balakrishna Next Film Producer,Balakrishna and Boyapati
సాంగ్

బాలయ్య - బోయపాటిల హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడు? నిర్మాత ఎవరు?

'బా' అంటే బాలకృష్ణ - 'బో' అంటే బోయపాటి - ఈ ఇద్దరి కాంబినేషన్ గుర్తుకొస్తే 'సింహా' , 'లెజెండ్' అనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ మన కళ్లముందు కదలాడతాయి.

Team TFNవాట్సాప్
Naga Shaurya and Avasarala Srinivas To Team Up Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Shaurya To Team Up With Srinivas Avasarala,Actor Naga Shaurya New Movie Updates,Naga Shaurya Another Mo
సినిమా వార్తలు

హిట్ కాంబినేషన్స్ తో మూవీ

యంగ్ హీరో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కూడా సాధించాయి. అలాగే నాగశౌర్య, మాళవిక నాయర్ కాంబినేషన్ లో కూడా గతంలో 'కళ్యాణ వైభోగమే' సినిమా వచ్చిన సంగతి విదితమే. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలాంటిది ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan New Movie Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sundeep Kishan New Movie Shooting News,Actor Sundeep Kishan Next Movie To Commence in Kurnool,Sundeep Kishan New Movie Updates,Su
సినిమా వార్తలు

సందీప్ కిషన్ కొత్త సినిమా అప్ డేట్

కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక గత కొద్ది కాలంగా కర్నూల్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Sankranthi Blockbuster F2 Completes 50 Days,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,F2 Movie Completes 50 Days,Fun and Frustration Movie Completes 50 Days,F2 Movie Latest Updates,Venkatesh and Varun Te
సినిమా వార్తలు

50 డేస్ పూర్తి చేసుకున్న ఎఫ్2

అంతేగా అంతేగా అనుకుంటానే అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది ఎఫ్2 మూవీ. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఫ్రస్టేషన్ కలిగించకుండా ఫుల్ ఫన్ ఇవ్వడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి బరిలో ఎన్నో పెద్ద సినిమాలు బరిలో దిగినా... వాటిన్నింటినీ వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
Time Locked For Shades of Saaho Chapter 2 Launch,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shades of Saaho Chapter 2 Latest Updates,Time Fixed For Shades of Saaho Chapter 2 Launch,Shades of Saaho Chapter
సినిమా వార్తలు

షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 రిలీజ్ టైమ్ ఫిక్స్

అటు ప్రభాస్ అభిమానులతో పాటు.. ఇటు సగటు సినీ ప్రేక్షకుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సాహో సినిమా ఒకటి అని చెప్పొచ్చు. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గత ఏడాది నుండే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
One Man Army Movie First Look Out,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,One Man Army First Look Unveiled,One Man Army Movie First Look,One Man Army Movie Latest News,One Man Army Movie Updates,First
ఫస్ట్ లుక్

రిలీజయిన వన్ మ్యాన్ ఆర్మీ మూవీ ఫస్ట్ లుక్

అను ప్రొడక్షన్స్ &మ్యూజిక్ ఫ్రేమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు శివ దర్శకత్వంలో సందీప్ చీలం హీరోగా వన్ మ్యాన్ ఆర్మీ మూవీ రూపొందుతుంది. సందీప్ చీలం హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్న వన్ మ్యాన్ ఆర్మీ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో సందీప్ చీలం బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Team TFNవాట్సాప్
Shraddha Kapoor Role In Saaho Movie Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shraddha Kapoor Character in Saaho Movie,Shraddha Kapoor Role Unveiled in Saaho Movie,Saaho Telugu Movie Latest Upda
సినిమా వార్తలు

`సాహో`లో శ్ర‌ద్ధా క‌పూర్ పాత్ర అదేనా?

హిందీనాట స్టార్ డ‌మ్ పొందిన యంగ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్‌... తెలుగునాట‌ `సాహో` చిత్రంతో ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ క్రేజ్‌కు త‌గ్గట్టే... తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. `ర‌న్ రాజా ర‌న్‌` ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని... స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. ఆగ‌స్టు 15న ఈ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Sai Pallavi Clarifies About Her Sister Entry Into Movies,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Sai Pallavi Sister Latest News,Sai Pallavi Sister Pooja Kannan To Debut a Film,Sai Pallavi Siste
సినిమా వార్తలు

సిస్టర్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్ థింగ్. ఒక ఫ్యామిలీలో ఒకళ్లు ఎంట్రీ అయితే చాలు.. తరువాత వారి బాటలోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంట్రీ ఇస్తారు. అయితే ఎంట్రీ అయితే ఈజీగా దొరుకుతుంది కానీ... కెరీర్ మాత్రం తమ టాలెంట్ పై ఆధారపడి ఉంటదనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి సిస్టర్ పూజ కన్నన్ ఎంట్రీ గురించి.

TFN Adminవాట్సాప్
Ismart Shankar Movie Team Heads To Goa,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,ISmart Shankar Movie Shooting News,Ram New Movie Shooting Location,ISmart Shankar Telugu Movie Shooting Updates,ISmart Sha
సినిమా వార్తలు

గోవా లో ఇస్మార్ట్ శంకర్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి )నిర్మాణ సారధ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా ఇస్మార్ట్ శంకర్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో హీరో రామ్ ను రఫ్ లుక్ తో, డిఫరెంట్ క్యారెక్టర్ లో జగన్నాథ్ ప్రెజెంట్ చేస్తున్నారు. నభా నటేష్, నిధి అగర్వాల్ కథా నాయికలు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ లో పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజీ, ఆశీష్ విద్యార్థి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Allu Arjun To Work With Catherine Tresa For The Fourth Time,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun Next With Catherine Tresa,Allu Arjun To Feature With Catherine,Catherine Tresa New Film Wi
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌కి జోడీగా నాలుగోసారి...?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌లకు స్థాన‌ముండ‌గా... వారిలో ఒక‌రిగా ఇప్ప‌టికే పూజా హెగ్డే ఎంపిక‌య్యింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే మ‌రో హీరోయిన్ గా కేథ‌రిన్ ట్రెసా పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Kalyan Ram 118 Movie 1st Day Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,118 Movie 1st Day Box Office Collections Report,118 Telugu Movie First Day Collections,118 Movie Area Wise 1st Day Colle
బాక్సాఫీస్

118 ఫస్ట్ డే కలెక్షన్స్

మొత్తానికి పటాస్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ మంచి హిట్టు కొట్టాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వంలో... ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా బాాగానే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మొదటి రోజు దాదాపుగా 1.50 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఇప్పట్లో రిలీజ్ కు ఏం సినిమాలు కూడా లేవు కాబట్టి.. 118 కు కలెక్షన్ల పరంగా బాగానే కలిసొస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Interesting Fact About Rakul Preet,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Rakul Preet Singh Latest Updates, Interesting Things About Rakul Preet Singh,Rakul Preet Next Project Details,Rakul Pr
సినిమా వార్తలు

ర‌కుల్ ప్రీత్ సింగ్‌... ప‌దేళ్ళ త‌రువాత‌...

తెలుగునాట అగ్ర క‌థానాయిక‌గా రాణిస్తున్న అందాల తార ర‌కుల్ ప్రీత్ సింగ్‌. దాదాపు ఈ త‌రం అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ర‌కుల్ ఆడిపాడింది. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా... త‌మిళ‌, హిందీ చిత్రాల‌తోనూ ఈ ఉత్త‌రాది సోయ‌గం ఫుల్ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ర‌కుల్ న‌టిస్తున్న త‌మిళ చిత్రాల‌లో `ఎన్జీకే` ఒక‌టి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి శ్రీ రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ... వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Payal Rajput To Act In Another Biopic,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Payal Rajput To Play Another Biopic,Actress Payal Rajput Next in New Biopic,Payal Rajput Upcoming Film News,Payal Rajput Ne
సినిమా వార్తలు

మరో బయోపిక్ మూవీ లో పాయల్ రాజపుత్

బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయిన పాయల్ రాజపుత్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . హీరోయిన్ గా మూవీ ఆఫర్స్ అనేకం ఉన్నా పాయల్ సెలెక్టెడ్ గా మూవీస్ కి అంగీకరిస్తున్నారు. లెజండరీ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ లో జయసుధ గా అతిథి పాత్రలో పాయల్ నటించారు. సీనియర్ హీరోలు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినిమాలు ఓకే చేశారు. సూపర్ హిట్ మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు2, మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Viswasam Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Viswasam Movie Review,Viswasam Review,Viswasam Telugu Movie Review and Rating,Viswasam Telugu Movie
రివ్యూ

విశ్వాసం తెలుగు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. క్లాస్ ఆడియన్స్ కు సినిమా ఎంత వరకూ కనెక్ట్ అవుతుందో చెప్పలేం.

TFN Adminవాట్సాప్
Adivi Sesh About His Dream Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Adivi Sesh Dream Project Come True,Actor Adivi Sesh New Film Updates,Adivi Sesh Upcoming Movie News,Adivi Sesh Next Movie Deta
సినిమా వార్తలు

ఇది నా 11 ఏళ్ల కల - అడివి శేష్

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు జీ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ (జీఎంబీ) సంయుక్తంగా.. 26/11ముంబై అటాక్ నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వీర జవాన్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే కదా. మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కునున్న ఈ సినిమాలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో గత ఏడాది గూఢచారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అడివి శేష్ నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్