గోవా లో ఇస్మార్ట్ శంకర్

Ismart Shankar Movie Team Heads To Goa,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,ISmart Shankar Movie Shooting News,Ram New Movie Shooting Location,ISmart Shankar Telugu Movie Shooting Updates,ISmart Shankar Movie Shoot Starts,ISmart Shankar Team To Shoot In This Location?
Ismart Shankar Movie Team Heads To Goa

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి )నిర్మాణ సారధ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా ఇస్మార్ట్ శంకర్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో హీరో రామ్ ను రఫ్ లుక్ తో, డిఫరెంట్ క్యారెక్టర్ లో జగన్నాథ్ ప్రెజెంట్ చేస్తున్నారు. నభా నటేష్, నిధి అగర్వాల్ కథా నాయికలు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ లో పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజీ,
ఆశీష్ విద్యార్థి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ లో ప్రారంభమయిన ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. సెకండ్ షెడ్యూల్ ఒక నెల పాటు గోవా లో జరుగుతుంది. అక్కడ సినిమాలోని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారు. గోవా షూటింగ్ షెడ్యూల్ లో మెజారిటీ టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. తరువాత ఫారిన్ షూటింగ్ షెడ్యూల్ లో సాంగ్స్ చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

[subscribe]

[youtube_video videoid=nrQgHxNKrcQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =