షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2 రిలీజ్

Shades of Saaho Chapter 2 Released,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Shades of Saaho Chapter 2 Out Now,Shades of Saaho Chapter 2,Shades of Saaho Chapter 2 Latest News,Prabhas Saaho Movie Latest Updates,Shades of Saaho Chapter 2 Released on Shraddha kapoor Birthday
Shades of Saaho Chapter 2 Released

‘బాహుబలి’ సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న‌ చిత్రం ‘సాహో’. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం అటు ప్రభాస్ అభిమానులే కాదు..ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాడు. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత ప్ర‌భాస్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఫుల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇది ఇలా ఉండగా అందరూ ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. సాహో నుండి షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2 వీడియో రిలీజైంది. ఈరోజు శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ కు సంబంధించి షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2 ను రిలీజ్ చేశారు.

కాగా ప్రభాస్, శ్రద్దా కపూర్ తో పాటు ఇంకా ఈసినిమాలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 15వ తేదీన తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో `సా హో` విడుద‌లచేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=Z6WlMvYEc3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =