మొత్తానికి పటాస్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ మంచి హిట్టు కొట్టాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వంలో… ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా బాాగానే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మొదటి రోజు దాదాపుగా 1.50 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఇప్పట్లో రిలీజ్ కు ఏం సినిమాలు కూడా లేవు కాబట్టి.. 118 కు కలెక్షన్ల పరంగా బాగానే కలిసొస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 0.54 కోట్లు
కృష్ణ – 0. 11 కోట్లు
వెస్ట్ – 0.9 కోట్లు
ఈస్ట్ – 0.10 కోట్లు
గుంటూరు – 0.16 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.17 కోట్లు
సీడెడ్ – 0. 24 కోట్లు
నెల్లూరు – 0.06 కోట్లు
టోటల్ ఏపీ తెలంగాణ డే 1 కలెక్షన్స్ – 1.47 కోట్లు
[youtube_video videoid=fR-jKVtNtN4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: