హిట్ కాంబినేషన్స్ తో మూవీ

Naga Shaurya and Avasarala Srinivas To Team Up Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Shaurya To Team Up With Srinivas Avasarala,Actor Naga Shaurya New Movie Updates,Naga Shaurya Another Movie With Srinivas Avasarala,Hero Naga Shaurya Upcoming Film News,Naga Shaurya To Work Again With Srinivas Avasarala
Naga Shaurya and Avasarala Srinivas To Team Up Again

యంగ్ హీరో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కూడా సాధించాయి. అలాగే నాగశౌర్య, మాళవిక నాయర్ కాంబినేషన్ లో కూడా గతంలో ‘కళ్యాణ వైభోగమే’ సినిమా వచ్చిన సంగతి విదితమే. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలాంటిది ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల అధికారికంగా ప్రకటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది… మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది… చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=5gAchzPci2w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 8 =