కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 80

NGK and Dear Comrade Releasing on May 31,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Movie Release Date,Suriya NGK Movie Gets a Release Date,2019 May Telugu Movies Release Dates,Two Interestin
సినిమా వార్తలు

ఒకే రోజున రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు

ఈ వేస‌విలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు తెర‌పైకి రాబోతున్నాయి. ముఖ్యంగా... ప్ర‌తీ వారం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతూ... ప్రేక్ష‌కుల‌కు వేస‌వి వినోదాన్ని అందివ్వ‌నుంది. అయితే... మే 31న మాత్రం రెండు వైవిధ్య‌భ‌రిత‌మైన‌ చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఆ చిత్రాలే `డియ‌ర్ కామ్రేడ్‌`, `ఎన్జీకే`.

Team TFNవాట్సాప్
Sonu sood as villain in Kajal Aggarwal Sita,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sonu sood To Play a Villain Role in Kajal Next Film,kajal Sita Movie Latest Updates,Sonu sood as Villain in Sita Movi
సినిమా వార్తలు

అప్పుడు `అరుంధ‌తి`... ఇప్పుడు `సీత‌`

2000లో విడుద‌లైన `హేండ్స‌ప్‌` చిత్రంతో తెలుగునాట న‌టుడిగా కెరీర్‌ని ఆరంభించిన సోనూ సూద్‌కి... ట‌ర్నింగ్ పాయింట్‌లా నిల‌చిన చిత్రం మాత్రం `అరుంధ‌తి` (2009) అనే చెప్పాలి. అనుష్క టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాకి కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ప‌శుప‌తి పాత్ర‌లో సోనూ సూద్ అభిన‌యం గురించి ఎంత మాట్లాడుకున్నా త‌క్కువే... అంతలా ఆ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఇప్ప‌టికీ సోనూ సూద్ పేరు చెబితే `అరుంధ‌తి`తో త‌ను చెప్పిన `వ‌ద‌ల బొమ్మాళి వ‌ద‌లా` అనే డైలాగ్ ముందుగా గుర్తుకు వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
15 years For Ravi Teja Venky Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Venky Movie Completes 15 Years, 15 Years For Venky Movie,Mass Maharaja Ravi Teja Venky Movie Latest News,15 Years Co
సినిమా వార్తలు

ర‌వితేజ `వెంకీ`కి 15 ఏళ్ళు

`మాస్‌తో పెట్టుకుంటే మ‌డ‌తెడిపోద్ది`... అనే మేన‌రిజ‌మ్‌తో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ సంద‌డి చేసిన చిత్రం `వెంకీ`. సోలో హీరోగా ర‌వితేజ న‌టించిన తొలి చిత్ర‌మైన `నీ కోసం` ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన శ్రీ‌ను వైట్ల‌... సుదీర్ఘ విరామం త‌రువాత ర‌వితేజ‌ని డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఆద్యంతం వినోద‌భ‌రితంగా సాగిన ఈ సినిమాలో ర‌వితేజకి జోడీగా స్నేహ న‌టించగా... ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో బ్ర‌హ్మానందం, అశుతోష్ రాణా, శ్రీ‌నివాస రెడ్డి, చిత్రం శ్రీ‌ను, ఏవీయ‌స్‌, కృష్ణ భ‌గ‌వాన్ త‌దిత‌రులు న‌టించారు. రాశి ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేసిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన బాణీలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి…

Team TFNవాట్సాప్
Sharwanand Turns Playboy For His New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hero Sharwanand Next Film Updates,Sharwanand Looks Playboy in His Next Film,Sharwanand New Movie News,Sharwanand Upcom
సినిమా వార్తలు

ప‌్లే బాయ్ గా శ‌ర్వానంద్‌?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ ఈ ఏడాది రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. వాటిలో ఒక‌టి... సుధీర్ వ‌ర్మ రూపొందిస్తున్న చిత్రం కాగా... మ‌రొక‌టి `96` రీమేక్‌. ఈ రెండు సినిమాలు కూడా త‌క్కువ గ్యాప్‌లోనే తెర‌పైకి రాబోతున్నాయి. సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న సినిమా మే నెల‌లో విడుద‌ల కానుండ‌గా... `96` రీమేక్ ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actor Prabhas New Movie News, Prabhas in 2 Different Roles?, Prabhas Next Film News, Prabhas To Act in 2 Different Roles, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Young Rebel Star Prabhas To Play 2
సినిమా వార్తలు

రెండు విభిన్న పాత్ర‌ల్లో ప్ర‌భాస్‌?

`మిర్చి`, `బాహుబ‌లి - ది బిగినింగ్‌`, `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సాహో` ఈ ఏడాది ఆగ‌స్టు 15న విడుద‌ల కానుంది. ఇక `జిల్‌` రాధాకృష్ణ రూపొందిస్తున్న పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ వ‌చ్చే ఏడాది ఆరంభంలో తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
kona venkat Responds to Controversial Comments on pawan kalyan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,kona venkat Comments on Pawan Kalyan,kona venkat About Power Star Pawan Kalyan,Pawan Kalyan Respon
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ మీద విమర్శలపై కోన వెంకట్ వివరణ

ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుండి ఓ లెక్క అన్నట్టు.. ఇప్పటి వరకూ టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యనే ఎన్నికల పోరు ఉండేది. కానీ ఇప్పుడు జనసేన మూడో శక్తిగా తెరపైకి వచ్చింది. జనసేన పార్టీ పెట్టి ఎంతో కాలం అవ్వట్లేదు కదా.. మాకు అంత పోటీ ఉండదులే అని మొదట టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకున్నా... ఇప్పుడు అదే జనసేన పార్టీ చాపకింద నీరులా ప్రజల్లోకి వెళ్లి... ఏకు మేకులా తయారైంది. ఎంత జనసేన పార్టీ మాకు పోటీ కాదు పోటీ కాదు అని ఈ రెండు పార్టీలు అనుకుంటున్నా... రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ…

TFN Adminవాట్సాప్
Suriya NGK Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,NGK Movie Gets a Release Date,NGK Movie Release Date Fixed,NGK Movie Release Date Confirmed,Suriya NGK Movie Release Date An
రిలీజ్ అప్‌డేట్

ఎన్.జి.కె రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె (నంద గోపాల‌న్ కుమార‌న్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ ఇటీవలే రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాలో సూర్య చాలా వేరియన్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Rana Daggubati Hiranyakashyap Vfx in 16 International Studios,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,16 International Studios For Rana Daggubati Hiranyakashyap,Rana Daggubati New Movie News,16 Interna
సినిమా వార్తలు

రానా కోసం 16 ఇంటర్నేషనల్ స్టూడియోస్

గుణశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ రానా ప్రధాన పాత్రలో ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే మరో చారిత్రాత్మక కథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే చాలా సెట్లు ఈ సినిమా కోసం నిర్మాణమైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది.

TFN Adminవాట్సాప్
Lakshmi's NTR Movie Censor Report,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi's Ntr Done With Censor Formalities,Lakshmi's NTR Movie Censor Talk,Lakshmi's NTR Movie Censor Board Approval,Lakshmi's
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లైన్ క్లియర్.. సెన్సార్ పూర్తి

మొత్తానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలన్న వర్మ పంతం నెగ్గేలాగనే కనిపిస్తోంది. ఈసినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన ఇబ్బందులు ఒకదాని తరువాత ఒకటి క్లియర్ అయిపోతున్నాయి. ఇటీవలే ఈ సినిమాపై ఈసీకు ఫిర్యాదు చేసిన క్రమంలో సినిమా చూసిన తరునాతే యాక్షన్ తీసుకునే రైట్ ఈసీకి ఉంటుందని ఈసీవో చెప్పడంతో ఆ ప్రాబ్లమ్ అయిపోయిందనుకున్నారు. ఆ తరువాత సెన్సార్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా క్లియరైపోయింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ను ఇచ్చింది. దీంతో మార్చి 29 వ తేదీనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు…

TFN Adminవాట్సాప్
చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
బాక్సాఫీస్

చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్, నిక్కీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ సినిమా మార్చి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో విశాల్, మోహన్ లాల్ నటించిన పులిజూదం సినిమా కూడా అదే రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Leaving Luxuries For Elections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pawan Kalyan Dedicates His Life For Elections,Janasena Party Leader Leaves Luxury Life for Elections,Pawan Kalyan Lat
సినిమా వార్తలు

'ఖుషి - జల్సా'లను త్యజించి మట్టి చిప్పలో జొన్నకూడు తింటున్న “తమ్ముడు”

“ఏదీ తనంత తానై నీ దరికి రాదు.. సాధించి శోధించాలి.. అదియే ధీర గుణం" అన్న శ్రీశ్రీ పాటలోని కార్యసాధనా స్ఫూర్తి మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ లో నిండుగా కనిపిస్తుంది. ప్రజా బాహుళ్యంలో తనకు ఉన్న ఇమేజ్, గ్లామర్ లే తనను, తన జనసేన అభ్యర్థులను గెలిపిస్తాయి అనే ధీమాతో ఇంటి పట్టున కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలక్షేపం చేయటం లేదు ఈ జనసేన అధిపతి.

Team TFNవాట్సాప్
Nagarjuna Manmadhudu 2 Launched Officially,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie Launch,Manmadhudu 2 Movie Shooting News,Nagarjuna New Movie Manma
సినిమా వార్తలు

ప్రారంభమైన నాగార్జున మన్మథుడు 2

నాగార్జున కెరీర్ లో మన్మథుడు సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచి..ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే ఈసినిమాను ఈరోజు లాంచ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మన్మథుడు 2 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ రైటర్ సత్యానంద్.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కి స్క్రిప్ట్‌ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో…

TFN Adminవాట్సాప్
Mahesh Babu Wax Figure Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Wax Statue Inaugurated in AMB Cinemas,Super Star Mahesh Babu Wax Statue Latest News,Mahesh Babu Wax Statue Reveals at
సినిమా వార్తలు

మహేష్ బాబు మైనపు ప్రతిమ ఆవిష్కరణ

ఎట్టకేలకు మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. హైదరాబాద్ లోని ఏఎంబీ సిమానాస్ లో మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు మహేష్ బాబు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేష్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ కుటుంబసభ్యులతో పాటు.. మహేష్ బాబు అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అభిమానులకు కూడా మైనపు ప్రతిమతో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, 2019 Tollywood Female Oriented Movies, Nayanthara Airaa Movie Latest Updates, Niharika Suryakantham Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Movies in Which Women Played A Prominent Role, Tollywo
సినిమా వార్తలు

ఒక రోజు గ్యాప్‌లో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌

ఒకే వారంలో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ రిలీజ్ కావ‌డం అరుదుగా జ‌రుగుతుంది. అయితే... అలాంటి రేర్ ఫీట్ ఈ వారం టాలీవుడ్‌లో చోటుచేసుకోనుంది. కేవ‌లం ఒక రోజు గ్యాప్‌లో అలా రెండు ఆస‌క్తిక‌ర‌మైన క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాలు తెర‌పైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే... `ఐరా`, `సూర్య‌కాంతం`.

Team TFNవాట్సాప్
Ram Pothineni Ismart Shankar Shooting Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ismart Shankar Movie Latest Updates,Ismart Shankar Movie Shooting Details,Ismart Shankar Movie Shooting Sched
షూటింగ్ అప్‌డేట్

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్ డేట్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే... గత కొద్దిరోజులుగా ఈసినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా.. నిన్న రాత్రితో అక్కడ షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ విషయాన్ని చార్మి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు.. ఈ సందర్భంగా అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా... ఆ సందర్భంలో దిగిన ఒక సెల్ఫీని తన ట్విట్టర్లో షేర్ చేసింది.

TFN Adminవాట్సాప్
Lakshmi's NTR to be Out on a Lucky Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi's NTR Movie Latest Updates,RGV Reveals Lakshmi's NTR on Special Day,Lakshmi's NTR Movie Latest News,RGV About Laks
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ల‌క్కీడేట్‌... `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`కి ప్ల‌స్ అవుతుందా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`... ఎట్ట‌కేల‌కు మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌ల విష‌యంలో వాయిదాల ప‌ర్వం చోటుచేసుకున్నా... ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా మ‌హాన‌టుడు, మ‌హానేత స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు ల‌క్కీ డేట్‌కే ల్యాండ్ అయ్యింది.

Team TFNవాట్సాప్
3 Years For Nagarjuna and Karthi Oopiri Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,3 Years For Oopiri Movie,Nagarjuna and Karthi Oopiri Movie Latest News,3 Years Completed For Oopiri Movie,Oopiri Te
సినిమా వార్తలు

నాగార్జున, కార్తి `ఊపిరి`కి మూడేళ్ళు

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఒక‌రు. అలా... నాగ్ న‌టించిన ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో... `ఊపిరి` చిత్రంలోని విక్ర‌మాదిత్య పాత్ర ఒక‌టి. వీల్ ఛైర్‌కే ప‌రిమిత‌మైన ఈ పాత్ర‌లో నాగార్జున చ‌క్క‌గా ఒదిగిపోవ‌డ‌మే కాదు... ఆ పాత్ర‌కు త‌గ్గ హావ‌భావాలు ప‌లికించి అల‌రించాడు. అలాగే... కేర్ టేక‌ర్‌గా అత‌ని జీవితంలోకి వ‌చ్చి త‌ద‌నంత‌రం స్నేహితుడై పోయే శీను పాత్ర‌లో కార్తి కూడా పాత్ర‌కు త‌గ్గట్టుగా చ‌క్క‌గా న‌టించాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ఊపిరి`ని ప్ర‌సాద్ వి.పొట్లూరి నిర్మించ‌గా... ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో త‌మ‌న్నా, ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌గా…

Team TFNవాట్సాప్
Rajinikanth to Play the Bad Guy in Allu Arjun Next Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nana Patekar to Play a Villain Role in Allu Arjun New Movie,Allu Arjun Next Film News,Stylish Star All
సినిమా వార్తలు

బ‌న్నీ సినిమాలో రజినీకాంత్ విల‌న్‌?

గ‌త ఏడాది వేస‌వికి `నా పేరు సూర్య‌`తో ప‌ల‌క‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌... భారీ విరామం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా... త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. కాగా... తండ్రీకొడుకుల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కు సూప‌ర్ స్టార్ రజినీకాంత్ న‌టించిన `కాలా` సినిమాలో నానా విల‌న్‌గా అల‌రించిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో తొలిసారిగా నానా న‌టించే ఇదే అవుతుంది…

Team TFNవాట్సాప్
Avantika Mishra to Pair up with Tarun Bhaskar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avantika Mishra To Feature With Tarun Bhaskar,Tarun Bhaskar Next Project Update,Avantika Mishra Roped For Tarun Bha
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్ కు జంటగా అవంతిక మిశ్రా

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న మొదటి మూవీ లో సూపర్ హిట్ మూవీ పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరో గా పరిచయం చేస్తున్నారు. షమీర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ లో అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్