పోర్చుగల్ దేశంలో సమంత

Samantha in Portugal for Manmadhudu 2,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Shooting in Portugal,Samantha Shoot For Manmadhudu 2,Manmadhudu 2 Movie Shooting Location,Samantha Joins Manmadhudu 2 Movie Shoot in Portugal,The Majili Girl Gets Going
Samantha in Portugal for Manmadhudu 2

సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత మన్మథుడు 2 షూటింగ్ లో పాల్గొనడానికి పోర్చుగల్ దేశం వెళ్ళారు. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో సమంత అతిథిపాత్రలోనటిస్తున్నారు.మన్మథుడు 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ దేశంలో జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న మన్మథుడు 2 మూవీ లో కోలీవుడ్ నటి అక్షర గౌడ, సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్ , పాయల్ రాజ్ పుత్ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, అక్షర గౌడ, వెన్నెల కిషోర్ లపై ఈ మూవీ లో ముఖ్య సన్నివేశాలనుదర్శకుడు తెరకెక్కించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ ఒక కుటుంబం లా కలసి పోయి , ఈ మూవీ ప్రేక్షకులను అలరించేలా కృషిచేస్తున్నారు.

[subscribe]


[youtube_video videoid=j7B34XDQ3Bo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − three =