కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 50

K Raghavendra Rao Announces New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Director K Raghavendra Rao New Movie News,K Raghavendra Rao Plans to Make a New Film,Tollywood Director K Raghavendra Rao N
సినిమా వార్తలు

దర్శకేంద్రుడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్

శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్ కు నిన్న రాజీనామా చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.. త్వరలోనే తాను చేయబోయే కొత్త సినిమా గురించి ప్రకటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా వార్తలు వచ్చాయో లేదో.. ఇలా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు రాఘవేంద్రరావు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆయనకు నివాళులు తెలుపుతూ.. తాను చేయబోతున్న కొత్త సినిమా గురించి ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Nani Announces His Next Project With Vishwak Sen,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani To Produce a Movie With Vishwak Sen,Nani Next Production With Falaknuma Das Film,Nani Announces Next Projec
సినిమా వార్తలు

నాని స్వంత బ్యానర్ లో హీరోగా విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ హీరో గా , స్వీయ దర్శకత్వం లో రూపొందిన ఫలక్ నుమా దాస్ మూవీ మే 31 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ మూవీ అంగమలై డైరీస్ కు తెలుగు రీమేక్ ఫలక్ నుమా దాస్ మూవీ . ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ .. ఫలక్ నుమా దాస్ మూవీ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని, సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.

Team TFNవాట్సాప్
2019 – A Very Special Year For Tollywood Stars,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Who Are Lucky in 2019 Tollywood Stars,2019 Lucky Charms in Telugu Film Industry,2019 Very Special Year For Telugu
సినిమా వార్తలు

2019... విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయితేజ్, ర‌కుల్‌కి ఎంతో స్పెష‌ల్‌

ఈ ఏడాది ద్వితీయార్ధం ముగ్గురు సినీ ప్ర‌ముఖుల‌కు ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే… ఈ సంవ‌త్స‌రం వారి త‌మ్ముళ్ళు టాలీవుడ్‌లో తొలి అడుగులు వేస్తున్నారు. అంతేకాదు… ఆయా ప్ర‌ముఖుల త‌మ్ముళ్ళ మొద‌టి చిత్రాల్లో హీరోయిన్లుగా న‌టిస్తున్నవారు, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌వారు కూడా కొత్త‌వారే కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
50 Years For Vichitra Kutumbam Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,50 Years of Vichitra Kutumbam Telugu Movie,Vichitra Kutumbam Movie Completes 50 Years,Vichitra Kutumbam Movie Turns 50 Years
సినిమా వార్తలు

య‌న్టీఆర్, కృష్ణ‌, శోభ‌న్ బాబు ‘విచిత్ర కుటుంబం’కు 50 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, మహానటి సావిత్రి జంటగా పలు కుటుంబ కథా చిత్రాలు రూపొందాయి. వాటిలో ‘విచిత్ర కుటుంబం’ ఒకటి. కోవెలమూడి సూర్య ప్రకాష్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరితో పాటు కృష్ణ, విజయనిర్మల, శోభన్‌బాబు, షీలా, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, రాజబాబు తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో య‌న్టీఆర్‌, సావిత్రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు చాలా స‌ర‌దాగా ఉంటాయి. అలాగే… ఇందులో వ‌దిన‌, మరిది పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు మ‌లిచిన తీరును కొనియాడ‌కుండా ఉండ‌లేం. మ‌రిదిని క‌న్న‌కొడుకులా కాపాడుతూ అత‌నిపై వాత్స‌ల్యాన్ని చూపించే వ‌దిన… వ‌దిన‌ని త‌ల్లి…

Team TFNవాట్సాప్
Remembering Legendary Actor Sr NTR On His Birth Anniversary,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sr NTR Birth Anniversary Today,Sr NTR Birth Anniversary Special News,Legendary Actor Sr NTR Latest Up
బర్త్‌డే స్పెషల్స్

తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌... నందమూరి తారక రామారావు

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు, ఇలవేలుపులవుతారు”… ఇది అక్షరాల పాటించారు కాబట్టే ఆయన తెలుగువారి ఇలవేలుపు అయ్యారు. యుగపురుషుడయ్యారు. ఆయన మరెవరో కాదు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. తెలుగు వాడు ముద్దుగా పిలుచుకునే… యన్టీఆర్. 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన య‌న్టీఆర్‌… తెలుగునాట సినీ, రాజకీయ రంగాల్లో చిరస్మ‌ర‌ణీయ ముద్ర వేశారు. నేడు ఆయ‌న 97వ జ‌యంతి. ఈ సందర్భంగా ఆ మ‌హాన‌టుడు, మ‌హానేత‌ గురించి కొన్ని జ్ఞాప‌కాలు:

Team TFNవాట్సాప్
Kalyan Ram To Act In A Family Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalyan Ram New Movie Updates,Kalyan Ram Next Film With Family Entertainer,Kalyan Ram Upcoming Films,Hero Kalyan Ram Nex
సినిమా వార్తలు

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్‌?

ఓ వైపు క‌థానాయ‌కుడిగా రాణిస్తూనే… మ‌రోవైపు నిర్మాతగానూ ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల ‘118’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన క‌ళ్యాణ్‌… ప్రస్తుతం సోషియో ఫాంటసీ ఫిలిమ్‌ ‘తుగ్లక్’లో క‌థానాయ‌కుడిగా నటిస్తున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో సినిమాలో నటించేందుకు క‌ళ్యాణ్ రామ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Venkatesh and Naga Chaitanya Venky Mama Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Shooting News,Venky Mama Latest Shooting Schedule,Interesting New on Venky Mama Movi
సినిమా వార్తలు

‘వెంకీమామ’ ముందే వ‌స్తున్నాడా?

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. త‌మ‌న్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా… చైతు ఆర్మీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్న ఈ సినిమా… ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో నిర‌వ‌ధికంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా… ఈ ఎంటర్‌టైనర్‌లో మాజీ మిస్టర్ ఇండియా వరల్డ్ (2014) ప్రతీక్ జైన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Maharshi Movie 18 Days Worldwide Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Latest Collections,Maharshi Movie 18 Days Box Office Collections,Maharshi Movie 18 Days Area Wise Col
బాక్సాఫీస్

మహర్షి 18 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈసినిమా మంచి టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రానికి పోటీగా ఇప్పుడు మ‌రే సినిమా లేకపోవడం కూడా కలిసొచ్చింది. ఇటీవల ఓ రెండు మూడు చిన్న సినిమాలు రిలీజైనా కూడా అవేమీ మహర్షికి పోటీగా రావనే చెప్పొచ్చు. దానికి తోడు మహర్షి టీం కూడా రైతుల‌తో, స్టూడెంట్స్ తో ఇలా రోజూ ఏదో ఒక ముఖా ముఖి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొనడంతో సినిమాకు బాాగా కలిసొచ్చింది. దీంతో ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. మరి 18 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత…

TFN Adminవాట్సాప్
Gorilla Movie Release Date Locked,2019 Latest Telugu Movie News,Gorilla Movie Gets a Release Date,Gorilla Movie Latest Udates,Gorilla Movie Release Date Announced, Gorilla Movie Release Date Fixed,Gorilla Movie Release Date Locked,Gorilla Movie Relea
రిలీజ్ అప్‌డేట్

'గొరిల్లా' రిలీజ్ డేట్ ఫిక్స్

రంగం ఫేమ్ జీవా హీరోగాఅర్జున్ రెడ్డితో క్రేజ్ తెచ్చుకుని, తాజాగా 118తో మ‌రో సారి హిట్ తెచ్చుకుని లక్కీ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న షాలినీ పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా గొరిల్లా.. డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను, పాట‌ల‌ను విడుద‌ల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాంబినేషన్ కన్ఫామ్ - త్వరలోనే మూవీ లాంచ్

ఎట్టకేలకు రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో మూవీపై క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ రూమర్స్ కు బ్రేక్ పడింది. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. సెప్టెంబర్ లో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
Mallesham Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mallesham Movie To Release on June 21st,Mallesham Movie Gets a Release Date,Mallesham Movie Release Date Revealed,Mallesham M
రిలీజ్ అప్‌డేట్

'మ‌ల్లేశం' రిలీజ్ డేట్ ఫిక్స్

చేనేత కార్మికుడు ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌ 'చింత‌కింది మ‌ల్లేశం' జీవితం ఆధారంగా 'మ‌ల్లేశం' అనే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌లో కమెడియన్ ప్రియ‌ద‌ర్శి మ‌ల్లేశం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యి… పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాను జూన్ 21న విడుద‌ల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Bollywood Star Ajay Devgan Father is No More,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bollywood Director Veeru Devgan Passed Away,Bollywood Veteran Stuntman Veeru Devgan Latest Updates,Bollywood Veeru D
సినిమా వార్తలు

స్టార్ హీరోకు పితృవియోగం

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కు పితృవియోగం కలిగింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడతున్న అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ ఈ రోజు ముంబైలోని సూర్య హాస్పిటల్లో చికిత్సపొందుతూ మరణించారు. ముంబైలోని విలే పార్లే శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. వీరు దేవగన్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, 2019 Upcoming Telugu Films, No Summer Holidays For Tollywood Heroes, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Heroes Busy With Crazy Movies, Tollywood Actors Who Have Been Busy in 2019, Tollywood Cinema News, Tolly
సినిమా వార్తలు

నో సమ్మర్ హాలీడేస్ - చెమటోడుస్తున్న టాలీవుడ్ హీరోస్

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఈ ఎండల్లో భయటకి వెళ్లాలన్నా భయపడిపోతున్నారు ప్రజలు. అలాంటి ఎండలను సైతం లెక్క చేయకుండా.. షూటింగ్ లు చేసుకుంటూ చెమటోడుస్తున్నారు మన టాలీవుడ్ హీరోస్. నిజానికి మే నెలలో అయితే, సినిమా షూటింగ్ లకి సెలవు పెట్టి, ఫ్యామిలీతో హాయిగా సమ్మర్ ట్రిప్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం మన హీరోలకు అలవాటే. అయితే, ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ముందే అనుకున్న కమిట్ మెంట్ ల వల్ల సమ్మర్ ట్రిప్ లకు బ్రేక్ చెప్పి.. మండుటెండలను సైతం ఖాతరు చేయకుండా షూటింగ్ లు చేసుకుంటున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Saaho Movie New Poster Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas Shares New Poster Of Saaho,Prabhas New Look From Saaho,Saaho New Poster Revealed,Saaho Movie Latest Updates
ఫస్ట్ లుక్

సాహో నుండి మరొక పోస్టర్ రిలీజ్

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా కనిపించనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎప్పుడో ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
96 Telugu Remake Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,96 Telugu Movie Shooting News,96 Telugu Remake Shooting Location,Telugu Remake of 96 Movie Shooting Schedule
షూటింగ్ అప్‌డేట్

96 రీమేక్ - సామ్ షూటింగ్ అప్ డేట్

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో త్రిష, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన 96 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకులు ప్రశంసలు సైతం దక్కించుకుంది ఈ సినిమా. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నసంగతి విదితమే. త్రిష, విజయ్ సేతుపతి పాత్రల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Maharshi Creates New Record In Chennai,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Sets Another Record,Mahesh Babu Maharshi Movie Latest Updates,Maharshi Movie Collections in Chennai,Maharshi Movi
సినిమా వార్తలు

చెన్నైలో మహర్షి సరికొత్త రికార్డ్

వినోదం.. సందేశాత్మక నేపథ్యంలో తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. మహేష్ కెరీర్ లోనే అత్యంత గ్రాస్ కలెక్షన్స్ అందించిన చిత్రంగా నిలిచింది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal 100 Days Fitness Challenge,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal About His Fitness Body,Actress Kajal Fitness Secrets,Kajal Aggarwal Fit Body Latest News,How Kajal Get F
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ 100డేస్ ఫిట్ నెస్ ఛాలెంజ్

తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అందాల తార కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించారు. పళని మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయి , స్టార్ హీరోస్ విజయ్,, అజిత్, ధనుష్, జయం రవి లతో నటించారు. రీసెంట్ గా రిలీజయిన సీత మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Tholi Prema Director To Work With Another Mega Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tholi Prema Director Next With Allu Sirish,Allu Sirish Next Film Updates,Allu Sirish and Director Karunakaran
సినిమా వార్తలు

మ‌రో మెగా హీరోతో `తొలిప్రేమ‌` ద‌ర్శ‌కుడు?

ఎ.కరుణాకరన్… ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా… మెగాహీరోల‌కు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌లిసొచ్చాడనే చెప్పాలి. ప‌వ‌ర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌ని కీల‌క‌ మ‌లుపు తిప్పిన‌ ‘తొలిప్రేమ’… ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ తొలి చిత్రం కావ‌డం విశేషం. ఆ త‌రువాత ప‌వ‌న్‌తోనే బాలుని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘హ్యాపీ’ని రూపొందించి మ్యూజిక‌ల్ హిట్స్ అందుకున్నాడు క‌రుణాక‌ర‌న్‌. అలాగే పుష్కరకాలం గ్యాప్ త‌రువాత‌… అదే మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్‌తో ‘తేజ్ ఐ ల‌వ్ యూ’(2018) చిత్రాన్ని రూపొందించాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. అంతేకాదు… ఇప్పుడు మరో మెగా హీరో కోసం మ‌ళ్ళీ…

Team TFNవాట్సాప్
Mahesh Babu and Anil Ravipudi Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu and Anil Ravipudi New Movie Updates,Mahesh Babu Next Film News,Mahesh Babu and Anil Ravipudi Movie
సినిమా వార్తలు

మహేష్, అనిల్ రావిపూడి మూవీ అప్‌డేట్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న‌ విషయం తెలిసిందే. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు స‌మ‌ర్పణ‌లో అనిల్‌ సుంకర నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘సరిలేరు నీకెవ్వరు’, రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్స్ ప‌రిశీల‌నలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Voter Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Censor Report,Voter Movie Latest Updates,Voter Movie Gets a Censor Certificate,Voter Movie Censor Talk,Voter
సినిమా వార్తలు

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఓటర్ మూవీ

రమా రీల్స్ బ్యానర్ పై జాన్ సుధీర్ పూదోట నిర్మాణ సారథ్యం లో G.S కార్తీక్ దర్శకత్వం లో విష్ణు మంచు, సురభి జంటగా హీరో ఆఫ్ ది నేషన్ ట్యాగ్ లైన్ తో రూపొందిన పొలిటికల్ డ్రామా ఓటర్ మూవీ జూన్ నెలలో రిలీజ్ కానుంది. సంపత్ రాజ్, నాజర్, జయప్రకాశ్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్