96 రీమేక్ – సామ్ షూటింగ్ అప్ డేట్

96 Telugu Remake Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,96 Telugu Movie Shooting News,96 Telugu Remake Shooting Location,Telugu Remake of 96 Movie Shooting Schedule
96 Telugu Remake Latest Update

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో త్రిష, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన 96 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకులు ప్రశంసలు సైతం దక్కించుకుంది ఈ సినిమా. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నసంగతి విదితమే. త్రిష, విజయ్ సేతుపతి పాత్రల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తవ్వగా… శర్వానంద్ కూడా చాలా వరకూ తన పార్ట్ ను పూర్తిచేశాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం… సమంత కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు బేబి సినిమాతో బిజీగా ఉన్న సమంత.. ఈ వారంలోనే 96 షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్టు సమాచారం.

కాగా 96 మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. మరి 96 సినిమాలో త్రిష తన నటనతో అందరినీ కట్టిపడేసింది. అలాటి పాత్రలో నటిస్తున్న సమంత ఆ పాత్రకు ఎంత వరకూ న్యాయం చేస్తుందో చూద్దాం.

[subscribe]
[youtube_video videoid=0nmTiPR-AEY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =