కాజల్ అగర్వాల్ 100డేస్ ఫిట్ నెస్ ఛాలెంజ్

Kajal Aggarwal 100 Days Fitness Challenge,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal About His Fitness Body,Actress Kajal Fitness Secrets,Kajal Aggarwal Fit Body Latest News,How Kajal Get Fit Body,Kajal Aggarwal Sweats It Out To Stay Fit
Kajal Aggarwal 100 Days Fitness Challenge

తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అందాల తార కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించారు. పళని మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయి , స్టార్ హీరోస్ విజయ్,, అజిత్, ధనుష్, జయం రవి లతో నటించారు. రీసెంట్ గా రిలీజయిన సీత మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫిట్ నెస్ తో ఉన్నా, 100 డేస్ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించారు. తన బాడీ ఫిట్ నెస్ గురించి ఇన్ స్టా గ్రామ్ ద్వారా స్పష్టంచేశారు. కొత్త ఫిట్ నెస్ కోచ్ ఫిట్ నెస్ మాంత్రికుడని, బాడీ ఫిట్ నెస్ కు అతని వద్ద ట్రైనింగ్ తీసుకుంటానని, కోచ్ శ్రీరామ్ తో ఉన్న పిక్చర్ ను పోస్ట్ చేశారు. కాజల్ నటించిన తమిళ మూవీ ప్యారిస్ ప్యారిస్ విడుదలకు సిద్ధం గా ఉంది. భారతీయుడు 2 షూటింగ్ లో కాజల్ జాయిన్ కానున్నారు.

https://www.instagram.com/p/Bx6dxwOH7MK/?utm_source=ig_web_copy_link

[subscribe]

[youtube_video videoid=TNJjoyiKeTo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =