స్టార్ హీరోకు పితృవియోగం

Bollywood Star Ajay Devgan Father is No More,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bollywood Director Veeru Devgan Passed Away,Bollywood Veteran Stuntman Veeru Devgan Latest Updates,Bollywood Veeru Devgan is No More,Veeru Devgan – Bollywood Veteran Stuntman Passed Away
Bollywood Star Ajay Devgan Father is No More

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కు పితృవియోగం కలిగింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడతున్న అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ ఈ రోజు ముంబైలోని సూర్య హాస్పిటల్లో చికిత్సపొందుతూ మరణించారు. ముంబైలోని విలే పార్లే శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. వీరు దేవగన్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వీరు దేవగన్ 70, మరియు 80 దశకాల్లో బాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలకు స్టంట్ కొరియో గ్రఫర్ గా పనిచేశారు. హిందీ సినిమాలతో పాటు ఇతర భాష చిత్రాలకు కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేశారు వీరు దేవగన్. అంతేకాదు.. పలు చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, అజయ్ దేవగణ్ తో ‘హిందుస్థాన్ కీ కసమ్’ అనే సినిమాకి దర్శకత్వం కూడా చేశారు.

[subscribe]
[youtube_video videoid=YmvQfUoOftE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =