నాని స్వంత బ్యానర్ లో హీరోగా విశ్వక్ సేన్

Nani Announces His Next Project With Vishwak Sen,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani To Produce a Movie With Vishwak Sen,Nani Next Production With Falaknuma Das Film,Nani Announces Next Project in His Production House,Nani To Team Up With Vishwak Sen
Nani Announces His Next Project With Vishwak Sen

విశ్వక్ సేన్ హీరో గా , స్వీయ దర్శకత్వం లో రూపొందిన ఫలక్ నుమా దాస్ మూవీ మే 31 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ మూవీ అంగమలై డైరీస్ కు తెలుగు రీమేక్ ఫలక్ నుమా దాస్ మూవీ . ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ .. ఫలక్ నుమా దాస్ మూవీ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని, సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాని తన స్వంత బ్యానర్ వాల్ పేపర్ సినిమా లో విశ్వక్ సేన్ హీరోగా ఒక మూవీ నిర్మించనున్నట్టు అనౌన్స్ చేశారు. దశాబ్దం పాటు సినీ ఫీల్డ్ లో ఉన్నానని, కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పినట్టు తెలిపారు. ప్రస్తుతం నాని విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ మూవీ లో నటిస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో V మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

[youtube_video videoid=ponx6jXW6gw ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =