సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఓటర్ మూవీ

Voter Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Censor Report,Voter Movie Latest Updates,Voter Movie Gets a Censor Certificate,Voter Movie Censor Talk,Voter Movie Gets Censor Board Approval
Voter Movie Completes Censor Formalities

రమా రీల్స్ బ్యానర్ పై జాన్ సుధీర్ పూదోట నిర్మాణ సారథ్యం లో G.S కార్తీక్ దర్శకత్వం లో విష్ణు మంచు, సురభి జంటగా హీరో ఆఫ్ ది నేషన్ ట్యాగ్ లైన్ తో రూపొందిన పొలిటికల్ డ్రామా ఓటర్ మూవీ జూన్ నెలలో రిలీజ్ కానుంది. సంపత్ రాజ్, నాజర్, జయప్రకాశ్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిరణ్ తనమల సహ నిర్మాతగా వ్యవహరించిన ఓటర్ మూవీ మోషన్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అహింసా మార్గం ద్వారా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది , పేదరికం పై పోరాటం చేశాం కానీ పేదల పై కాదు , మార్పు మనలో రావాలి, దేశంలో ఉన్న రాజకీయ నాయకులను మన ఓటు తో మార్చాలి వంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓటర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U /A సర్టిఫికేట్ జారీ చేసింది.

[subscribe]

[youtube_video videoid=CBH6tNnmd0w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =