మహేష్, అనిల్ రావిపూడి మూవీ అప్‌డేట్‌

Mahesh Babu and Anil Ravipudi Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu and Anil Ravipudi New Movie Updates,Mahesh Babu Next Film News,Mahesh Babu and Anil Ravipudi Movie Shooting Details
Mahesh Babu and Anil Ravipudi Movie Latest Update

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న‌ విషయం తెలిసిందే. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు స‌మ‌ర్పణ‌లో అనిల్‌ సుంకర నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘సరిలేరు నీకెవ్వరు’, రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్స్ ప‌రిశీల‌నలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నార‌ని స‌మాచారం. అలాగే… జూలై 26 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

కాగా… ఈ సినిమాలో మహేష్‌కు అమ్మ పాత్రలో రమ్యకృష్ణ న‌టించ‌నుండ‌గా… అత్త పాత్రలో విజయశాంతి కనిపించనున్నట్టు తెలుస్తోంది. భారీ కాస్టింగ్‌తో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. 2020 సంక్రాంతికి మ‌హేష్26 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=bNxospg7aL4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + one =