మహర్షి 18 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Maharshi Movie 18 Days Worldwide Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Latest Collections,Maharshi Movie 18 Days Box Office Collections,Maharshi Movie 18 Days Area Wise Collections,Maharshi Telugu Movie Collections
Maharshi Movie 18 Days Worldwide Collections

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈసినిమా మంచి టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రానికి పోటీగా ఇప్పుడు మ‌రే సినిమా లేకపోవడం కూడా కలిసొచ్చింది. ఇటీవల ఓ రెండు మూడు చిన్న సినిమాలు రిలీజైనా కూడా అవేమీ మహర్షికి పోటీగా రావనే చెప్పొచ్చు. దానికి తోడు మహర్షి టీం కూడా రైతుల‌తో, స్టూడెంట్స్ తో ఇలా రోజూ ఏదో ఒక ముఖా ముఖి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొనడంతో సినిమాకు బాాగా కలిసొచ్చింది. దీంతో ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. మరి 18 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

నైజాం – 27.67 కోట్లు
సీడెడ్ – 9.05 కోట్లు
గుంటూరు – 7.39 కోట్లు
కృష్ణా – 5.31 కోట్లు
ఈస్ట్ – 6.76 కోట్లు
వెస్ట్ – 5.41 కోట్లు
యూఏ – 9.47 కోట్లు
నెల్లూరు – 2.57 కోట్లు

టోటల్ ఏపీ + తెలంగాణ 18 డేస్ మహర్షి కలెక్షన్స్ – 73.63 కోట్లు
కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా – 10.25 కోట్లు
ఓవర్సీస్ – 10.20 కోట్లు
టోటల్ మహర్షి వరల్డ్ వైడ్ 18 డేస్ కలెక్షన్స్ – 94.08 కోట్లు

[subscribe]

[youtube_video videoid= B9_AnB9WRZw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − nine =