‘గొరిల్లా’ రిలీజ్ డేట్ ఫిక్స్

Gorilla Movie Release Date Locked,2019 Latest Telugu Movie News,Gorilla Movie Gets a Release Date,Gorilla Movie Latest Udates,Gorilla Movie Release Date Announced, Gorilla Movie Release Date Fixed,Gorilla Movie Release Date Locked,Gorilla Movie Release Date Revealed,Gorilla Movie Release Date Unveiled,Gorilla To Release On June 21,Jiiva Starrer Gorilla To Release On This Date,telugu film updates,Telugu Filmnagar,Tollywood cinema News
Gorilla Movie Release Date Locked

రంగం ఫేమ్ జీవా హీరోగాఅర్జున్ రెడ్డితో క్రేజ్ తెచ్చుకుని, తాజాగా 118తో మ‌రో సారి హిట్ తెచ్చుకుని లక్కీ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న షాలినీ పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా గొరిల్లా.. డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను, పాట‌ల‌ను విడుద‌ల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కోసం థాయ్‌ల్యాండ్‌లోని సాముట్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ పొందిన కాంగ్ అనే గొరిల్లాను ఉపయోగించినట్టు తెలుస్తోంది.

కాగా ఈసినిమాలో కాంగ్ (గొరిల్లా), రాధా ర‌వి, యోగిబాబు, రాజేంద్ర‌న్‌, రాందాస్‌, స‌తీష్‌, వివేక్ ప్ర‌స‌న్న‌త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా.. శ్యామ్‌.సి.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు. కెమెరా: ఆర్‌.బి.గురుదేవ్‌, ఎడిటింగ్‌: ఆంథోని. ఎల్‌.రూబెన్‌, నిర్మాత‌: గంగా శ‌బ‌రీష్ రెడ్డి, ర‌చ‌న – స్క్రీన్‌ప్లే: డాన్ శాండే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఉమేష్‌.టి.ప్ర‌ణ‌వ్‌.

[subscribe]

[youtube_video videoid=tiZGMxe5B-M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =