కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 21

రిలీజ్ అప్‌డేట్

నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. హీరో కార్తికేయ ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సీనియర్ నటి లక్ష్మి, ప్రియదర్శి, రఘు బాబు, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, ప్రముఖ ఛాయాగ్రాహకుడు PC శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించారు.

Team TFNవాట్సాప్
2019 Telugu New Movie Reviews, Sarileru Neekevvaru Surprise Revealed, Mahesh Babu Sarileru Neekevvaru Movie, Surprise Revealed From arileru Neekevvaru, arileru Neekevvaru Movie Latest news, Anil Ravipudi brings an unexpected surprise for Mahesh Babu
సినిమా వార్తలు

మహేష్ బర్త్ డే - ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరూ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌ల కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. రెండో షెడ్యూల్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
2019 Telugu New Movie Reviews, Evaru Movie To Have Special Paid Premieres, Special Paid Premieres by Evaru Movie Team, Adivi Sesh Evaru to have special premiers Adivi Sesh Evaru Movie Latest news, Special Premieres for Evaru, Evaru Movie, Telugu Film
సినిమా వార్తలు

ఎవరు స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్

వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో 'ఎవరు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. దీంతో ఇంకా రెండు వారాలు మాత్రమే రిలీజ్ కు ఉండటంతో.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను, టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రౌడీ హీరో కు ఫిదా అవుతున్న యంగ్ హీరోయిన్లు

విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు. ఆ తరువాత వరుస హిట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక విజయ్ కు కేవలం యూత్ లోనే కాదు యంగ్ హీరోయిన్ల లో కూడా విజయ్ పై క్రేజ్ రోజు రోజు కు పెరిగిపోతుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి సైతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనివుంది అని చెప్పిందంటే విజయ్ క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆమే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ చేసి కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కియారా అద్వాని కూడా గతంలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆద్య-సితార ఫ్రెండ్ షిప్ స్టోరీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఆద్య అండ్ సితార అనే యూ ట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్ త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే గేమ్ ను ఆడగా ఇప్పుడు మరో కొత్త ఎపిసోడ్ తో వచ్చారు. ఈసారి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. తమ ఫ్రెండ్ షిప్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న నీటి సమస్యపై కూడా స్పందిస్తూ.. నీటిని వృధా చేయకుండా.. సేవ్ చేయాలని.. తమ జెనరేషన్ కి నీటి సమస్య లేకుండా చేయాలని చక్కని ఆలోచనతో సూచించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వారిద్దరి స్నేహం ఎలా మొదలైందో వారి మాటల ద్వారా మీరే వినండి. ఈ కింద లింక్…

TFN Adminవాట్సాప్
సాంగ్

the Joke of the Decade ఆర్జీవి సినిమాలో వివాదమే లేదట

రేపు అంటే ఆగస్టు 9వ తేదీ ఉదయం 9 గంటలకు తన తాజా "వివాదాల కాజా" కు ముహూర్తం పెట్టాడు వివాదాల వినోద ప్రియుడు రాంగోపాల్ వర్మ. ఈ మధ్య కొద్ది రోజుల పాటు తన శిష్యుడు పూరి జగన్నాథ్ కు వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" హిట్ సెలబ్రేషన్స్ లో షామ్పెయిన్ తో స్నానం చేసి సేదతీరి కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగాడు రాంగోపాల్ వర్మ. తనదైన వివాదాల మసాలాను జాతికి అంకితం చేయటంలో ఇంత గ్యాప్ రావటం దేశ ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదు అనుకున్నాడో ఏమో...?! ఆగస్టు 9 శ్రావణ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతి జనులకు "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అనే తన తాజా సినిమాలోని ఒక కమ్మని పాటను దృశ్య, శ్రవణ రూపంలో అందిస్తానని…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాహో పై నాని ఇంట్రెస్టింగ్ ట్వీట్ - మన సినిమా

ప్రస్తుతం రాబోయే సినిమాల్లో పెద్ద సినిమా అవడం, బాహుబలి సినిమా తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా, భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ.. ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సాహో సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ కి మూడు వారాల టైం ఉండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీ గా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి వరుసగా విల్లన్ లుక్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఊపిరాడకుండా చేస్తున్నారు. ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. ఆగస్ట్ 10వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సాహో నుండి జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఫస్ట్ లుక్

సాహో నుండి జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్

సాహో సినిమాలో విలన్ పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమాలో నటిస్తున్న మరో విలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ మరో భయంకరమైన విలన్ రోల్ లో చేస్తున్నాడు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Super Star Mahesh Babu to Attend Dada Saheb Phalke Award Ceremony as a Chief Guest, Super Star Mahesh Babu to Attend Dada Saheb Phalke Award Ceremony, Dada Saheb Phalke Award Ceremony Attended By Mahesh Babu, Mahesh Babu
సినిమా వార్తలు

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వేడుక ముఖ్య అతిథి

ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గా పేరుపొందిన దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర మూవీ (1913 )కి దర్శకత్వం వహించి నిర్మించారు. 1870 నుండి 1944 సంవత్సరం వరకు ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవల జ్ఞాపకార్ధం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ &బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను 1969 సంవత్సరం లో ప్రవేశపెట్టింది. నేషనల్ అవార్డ్స్ తో పాటు ఈ అవార్డ్ ను ప్రెజెంట్ చేస్తారు. 1969 సంవత్సరం లో జరిగిన 17వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో 10 సంవత్సరాల సినీ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణించిన, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరుపొందిన…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Aditya Varma Gets a Release Date, Aditya Varma Release Date Fixed, Aditya Varma Release date Conformed, Aditya Varma Release date Released, Aditya Varma Release date Announced, Aditya Varma Release date Out, Aditya Varma
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమిళ్ అర్జున్ రెడ్డి..!

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల హిందీలో రీమేక్ అయి.. అక్కడ కూడా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. హిందీలో షాహిద్ కపూర్, కియారా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగాకూడా ఈ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Raahu Telugu Movie First Look Released, Raahu Telugu Movie First Look out, Raahu Telugu Movie First Look, First Look Of Raahu, Raahu Movie Latest News, Raahu First Look, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood C
ఫస్ట్ లుక్

'రాహు' ఫస్ట్ లుక్ రిలీజ్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో రాహు అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. ఇంకా ఈ సినిమా లో ఏవీఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లక్కరాజు సంగీతమందిస్తున్నారు. చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Kajal Aggarwal undergoes Martial Arts training for Bharateeyudu 2 movie, Martial Arts training For Kajal Aggarwal, Kajal Aggarwal Bharateeyudu 2 movie Latest News, Bharateeyudu 2 Movie , Kajal Aggarwal undergoes Martial
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల దర్శకుడు శంకర్ S దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక గా ఎంపికైన విషయం తెలిసిందే. సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ 2021 సంవత్సరం తమిళ ఉగాదికి రిలీజ్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Vijay Devarakonda coming up with 3 movies in short gap, Vijay Devarakonda Upcoming Movie Updates, Vijay Devarakonda Latest Movie News, Vijay Devarakonda With 3 More Interesting Projects, Vijay Devarakonda with 3 movies i
సినిమా వార్తలు

త‌క్కువ గ్యాప్‌లో మూడు చిత్రాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

తాజాగా `డియ‌ర్ కామ్రేడ్‌`తో ప‌ల‌క‌రించిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌... త‌క్కువ గ్యాప్‌లో మూడు చిత్రాల‌తో సంద‌డి చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నాడ‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Nani To Sport Six Pack For V Movie, Nani to sport Six Pack abs in V, Nani to a six pack body In V Movie, Actor Nani Latest Movie News, Actor Nani V Movie Latest News, Nani will flaunt six pack abs for Indraganti V Mohan
సినిమా వార్తలు

‘వి’ కోసం నాని సిక్స్ ప్యాక్..!

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Kiara Advani to Act with Tamil Hero vijay, Kiara Advani Ropped a Chance to Act With Tamil Hero Vijay, Kiara Advani Latest Movie News, Kiara Advani Upcoming Projects, Kabir Singh star Kiara Advani to Act With Vijay Thalap
సినిమా వార్తలు

విజ‌య్‌కి జోడీగా కియారా అద్వాని?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘భరత్ అనే నేను’తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది సోయగం కియారా అద్వాని. ఆ త‌రువాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్టార‌ర్‌ `విన‌య విధేయ రామ‌`లోనూ క‌నువిందు చేసింది. ప్రస్తుతం కియారా పలు హిందీ చిత్రాలలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది. కాగా... సౌత్ ఇండియన్ ఫిలిమ్స్‌లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ బాలీవుడ్ బ్యూటీ... ఇప్పుడు కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, The Story Behind Nagarjuna Screen Name Sam in Manmadhudu 2 Movie, Nagarjuna Akkineni as Sam In Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest News, Nagarjuna Screen Name Sam, Sam As Screen Name In Manmadhudu Movie, Nagarjuna Ro
సినిమా వార్తలు

కుటుంబ స‌భ్యుల‌ పేర్ల‌తో నాగ్ స్క్రీన్ నేమ్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్‌గా పెట్టుకుని పలు సినిమాలలో సందడి చేసారు. అయితే... ఈ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జునది ప్రత్యేక‌ శైలి. ఎందుకంటే... తన‌ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్ పెట్టుకోవడమే కాకుండా... తండ్రి, కోడలు పేర్లతో కూడా సినిమాలు చేసాడు ఈ టాలీవుడ్ మన్మథుడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Prakash Raj to act as late Karunanidhi in Jayalalitha Bipoic, Jayalalitha Biopic, Prakash Raj To Act In Jayalalitha Biopic, Prakash Raj Ropped a Chance To Act In Jayalalitha Biopic, Prakash Raj to act as late Karunanidhi
సినిమా వార్తలు

మ‌రోసారి క‌రుణానిధిగా ప్ర‌కాష్ రాజ్‌?

పలు విజయవంతమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి... ఆ పాత్రలకే వన్నె తెచ్చిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో మరో ఇంట్రెస్టింగ్ రోల్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అది కూడా 22 ఏళ్ళ క్రితం త‌ను పోషించిన పాత్ర త‌ర‌హాలోదే కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Balakrishna & KS Ravikumar movie titled as Rayala Simha, Balakrishna Next Movioe titled Rayala Simha, Balakrishna Next Movie Rayala Simha, Rayala Simha Movie latest News, Balakrishna & KS Ravikumar Movie Latest Updates,
సినిమా వార్తలు

‘రాయల సింహా’గా బాల‌య్య?

‘జై సింహా’ త‌రువాత క‌థానాయ‌కుడు నందమూరి బాల‌కృష్ణ – ద‌ర్శ‌కుడు కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో... పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్‌ నాయికలుగా నటించనున్నట్టు తెలుస్తోంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా... ఈ చిత్రానికి ఆ మ‌ధ్య ‘రూల‌ర్‌’, ‘క్రాంతి’ అనే టైటిల్స్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho Movie Trailer Release Date Locked, Saaho Movie Trailer Release Date Conformed, Saaho Movie Trailer Release Date Fixed, Saaho Movie Trailer Release Date Out, Saaho Movie Trailer Release Date, Saaho Movie Trailer Rel
ట్రైలర్ & టీజర్

సాహో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

UV క్రియేషన్స్, T- సిరీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వం లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కారణంగా మేకర్స్ భారీ ఎత్తున మూవీ ప్రమోషన్స్ ను చేపట్టారు. హీరో ప్రభాస్ టూర్ షెడ్యూల్ ను నిర్మాతలు రూపొందించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Indian 2 gets a release date, Indian 2 Release date Fixed, Indian 2 Release date Conformed, Indian 2 Release date Released, Indian 2 Release date Announced, Indian 2 Release date Out, Indian 2 Release date, Indian 2 Movi
రిలీజ్ అప్‌డేట్

తమిళ సంవత్సరాదికి ఇండియన్ 2..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అడ్డంకులన్నింటినీ తొలగించుకున్న దర్శక నిర్మాతలు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్

షేర్