‘వి’ కోసం నాని సిక్స్ ప్యాక్..!

2019 Latest Telugu Film News, Nani To Sport Six Pack For V Movie, Nani to sport Six Pack abs in V, Nani to a six pack body In V Movie, Actor Nani Latest Movie News, Actor Nani V Movie Latest News, Nani will flaunt six pack abs for Indraganti V Mohan Krishna, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు నాని తన 25వ సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమాకి ‘వి’ అనే టైటిల్ ను కూడా ఆల్రెడీ ఖరారు చేసేశారు. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నాని సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడనేది తాజా సమాచారం. ఇందుకోసం ఆయన జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడట. సుధీర్ బాబు కీలకమైన పాత్రను చేస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ .. అదితీరావు హీరోయిన్స్‌. మరి చూద్దాం ఈ లుక్ లో నాని ఎలా ఉంటాడో.

[subscribe]

[youtube_video videoid=CLG-meEqQT4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =