కుటుంబ స‌భ్యుల‌ పేర్ల‌తో నాగ్ స్క్రీన్ నేమ్స్‌

2019 Latest Telugu Film News, The Story Behind Nagarjuna Screen Name Sam in Manmadhudu 2 Movie, Nagarjuna Akkineni as Sam In Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest News, Nagarjuna Screen Name Sam, Sam As Screen Name In Manmadhudu Movie, Nagarjuna Role Name Sam in Manmadhudu 2 Movie, Nagarjuna Character Name Sam in Manmadhudu 2 Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్‌గా పెట్టుకుని పలు సినిమాలలో సందడి చేసారు. అయితే… ఈ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జునది ప్రత్యేక‌ శైలి. ఎందుకంటే… తన‌ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్ పెట్టుకోవడమే కాకుండా… తండ్రి, కోడలు పేర్లతో కూడా సినిమాలు చేసాడు ఈ టాలీవుడ్ మన్మథుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… తన పెద్ద కొడుకు నాగచైతన్య పేరు కలిసొచ్చేలా ‘చైతన్య’(1991) టైటిల్‌తో ఏకంగా సినిమానే చేసిన నాగ్… రెండో తనయుడు “అఖిల్” పేరును ‘సూపర్’(2005) సినిమాలో స్క్రీన్ నేమ్‌గా వాడుకున్నాడు. అలాగే… అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం’(2014)లో… తండ్రి “నాగేశ్వరరావు” పేరును తన పాత్ర కోసం పెట్టుకున్నాడు కింగ్.

కాగా… రేపు (ఆగస్టు 9న) విడుదల కానున్న ‘మన్మథుడు 2’లో నాగ్ స్క్రీన్ నేమ్ “శామ్” అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… నాగ్ కోడ‌లు, న‌టి సమంతను అంద‌రూ ముద్దుగా “శామ్” అని పిలుస్తుంటారు. మరి… తండ్రి పేరులాగే కోడలు పేరు కూడా నాగ్‌కు క‌లిసొస్తుందో లేదో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=mUMvw0LkABQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + two =