త‌క్కువ గ్యాప్‌లో మూడు చిత్రాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

2019 Latest Telugu Film News, Vijay Devarakonda coming up with 3 movies in short gap, Vijay Devarakonda Upcoming Movie Updates, Vijay Devarakonda Latest Movie News, Vijay Devarakonda With 3 More Interesting Projects, Vijay Devarakonda with 3 movies in short gap, 3 movies in short gap by Vijay Deverakonda, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

తాజాగా `డియ‌ర్ కామ్రేడ్‌`తో ప‌ల‌క‌రించిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌… త‌క్కువ గ్యాప్‌లో మూడు చిత్రాల‌తో సంద‌డి చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నాడ‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళ్తే… ప్రస్తుతం విజయ్ … క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ‘బ్రేకప్’ (ప్రచారంలో ఉన్న పేరు), మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీ ‘హీరో’ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. వీటిలో క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్ మూవీ ఏడాది చివ‌ర‌లో తెర‌పైకి రానుంద‌ని టాక్‌. ఇక మ‌ల్టీలింగ్వల్ మూవీ `హీరో` ఫిబ్ర‌వ‌రి క‌ల్లా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంటుంద‌ని తెలుస్తోంది. ఇక‌ ఆ త‌రువాత `ఇస్మార్ట్‌` డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో విజ‌య్ ఓ సినిమా చేస్తాడ‌ని స‌మాచారం. అంతేకాదు ఈ చిత్రాన్ని కేవ‌లం మూడు నెలల్లోనే పూర్తి చేసి 2020 సమ్మర్‌కు విడుద‌ల చేస్తార‌ని వినిపిస్తోంది. కాగా… పూరి – విజ‌య్ కాంబినేష‌న్ మూవీపై మ‌రి కొద్ది రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. త‌క్కువ గ్యాప్‌లో మూడు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్న విజ‌య్… వ‌రుస విజ‌యాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం.

[subscribe]

[youtube_video videoid=H5pS5QLuTYI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + nineteen =