టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఆద్య అండ్ సితార అనే యూ ట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్ త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే గేమ్ ను ఆడగా ఇప్పుడు మరో కొత్త ఎపిసోడ్ తో వచ్చారు. ఈసారి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. తమ ఫ్రెండ్ షిప్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న నీటి సమస్యపై కూడా స్పందిస్తూ.. నీటిని వృధా చేయకుండా.. సేవ్ చేయాలని.. తమ జెనరేషన్ కి నీటి సమస్య లేకుండా చేయాలని చక్కని ఆలోచనతో సూచించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వారిద్దరి స్నేహం ఎలా మొదలైందో వారి మాటల ద్వారా మీరే వినండి. ఈ కింద లింక్ క్లిక్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=DOSKGdNc9uQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: