కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 20

2019 Latest Telugu Film News, UV Creations Releases Saaho Movie in IMAX Format, Saaho Movie in IMAX Format, Saaho Films shot with IMAX Camera, Fans go berserk ahead of Saaho, Sahho Movie Latest News, Thrill at its peak with the new poster of Saaho, S
షూటింగ్ అప్‌డేట్

ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగాUV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కు, VFX వర్క్ కు ఐమాక్స్ కెమెరాలు న్యాయం చేస్తాయనే తలంపు తో దర్శకుడు సుజీత్ ఈ మూవీ ని ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies, A list of National Award winning Telugu artists, 66th National Film Awards, Complete List of Winners Film Awards, 66th National Film Awards for 2019, National Film Award for Best Feature Film in Telugu, Telugu films win big a
సినిమా వార్తలు

తెలుగు సినిమా జాతీయ ఉత్తమ నటీమణుల చరిత్ర

ఎన్ని సినిమాలు తీసినా.. ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినా దానికి మంచి గుర్తింపు వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎంత ప్యాషన్ తో సినిమాలు చేసినా తమకు కూడా మంచి అవార్డులు రావాలన్న స్వార్థం కొంచమైనా నటీనటుల మనసులో ఉంటుంది. ఆ నాటి తరం నుండి నేటి వరకు ఎంతో మంది నటీ నటులకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఇక ఎంత మంది నటీనటులు సినిమాల్లో నటించినప్పటికీ కొందరినే జాతీయ అవార్డు వరిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే ఈ అవార్డును దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు కదా. ఇప్పుడు అలాంటి గొప్ప అనుభూతిలోనే వుంది కీర్తి సురేష్. ఇక మన తెలుగు నాటికీ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కి…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Naga Chaitanya And Akhil Plan Surprise Birthday Gift For Nagarjuna, Nagarjuna Surprise Birthday Gift, Surprise Birthday Gift Planning For Nagarjuna, nagarjuna Latest Movie News, Europe trip planning for nagarjuna birthda
బర్త్‌డే స్పెషల్స్

యూరోప్ లో నాగార్జున 60వ బర్త్ డే

కింగ్ నాగార్జున అక్కినేని ఆగస్ట్ 29 వ తేదీ 60వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నారు. నాగార్జున 60 వ బర్త్ డే చిరస్మరణీయం గా ఉండిపోవాలని, యూరోప్ లోని స్పెయిన్ దేశంలో ఇబిజా ఐలాండ్ లో గ్రాండ్ గా జరపాలని ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ కు అక్కినేని టోటల్ ఫ్యామిలీ, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ హాజరవుతారని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Manmadhudu 2 And Kathanam Movies Latest Collections, Latest Collections of Manmadhudu 2 And Kathanam, Manmadhudu 2 1st Day Box Office Collections,Manmadhudu 2 First Day Area Wise Collections, Manmadhudu 2 First day Colle
బాక్సాఫీస్

మన్మథుడు 2, కథనం లేటెస్ట్ కలెక్షన్స్

ప్రతి శుక్రవారం వచ్చిందంటే థియేటర్ లలో సినిమాల సందడి మొదలవుతుంది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి బరిలో దిగాయి. మన్మథుడు2, కథనం, అయోగ్య, కురుక్షేత్రం ఇలా పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక ఈ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Mahesh Babu Sarileru Neekevvaru Movie Team Fun Time in Kashmir, Mahesh Babu Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Movie Team Fun Time in Kashmir , Mahesh Babu Sarileru Neekevvaru Movie Team Playing Cricket In Ka
సినిమా వార్తలు

మహేష్ బాబు కశ్మీర్‌ లో క్రికెట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, GMB ఎంటర్ టైన్ మెంట్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా, లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆగస్ట్ 9వ తేదీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్,టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మహేష్ బాబు లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొంది.

Team TFNవాట్సాప్
#NationalFilmAwards, 2019 Latest Telugu Film News, 66th National Film Awards, Keerthi Suresh Latest Movie news, Keerthi Suresh Won Film Fair Awards, Mahanati Win Big At 66Th NAtional Film Awards 2019, Mahanati Won National Film Award, National Film A
సినిమా వార్తలు

అప్పుడు లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు మహానటి - 29 ఏళ్ల తర్వాత

నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డుల్లో మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho trailer Release Time, Release Time Of Saaha, Prabhas Saaho Movie Trailer Release Date And Time Locked, Prabhas Saaho Movie Latest News, Prabhas Saaho Movie Trailer Release Date And Time Fixed, Saaho Trailer Release
ట్రైలర్ & టీజర్

సాహో ట్రైలర్ రిలీజ్ టైమ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ రోజు ఒక స్పెషల్ డే. ఎంతో ఉత్సాహం , ఆసక్తి తో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మూవీ పై హీరో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ చెప్పిన‌ట్లే జ‌రిగింది - అవార్డు విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు!

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, చి`లసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి. ఇక నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన…

TFN Adminవాట్సాప్
తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు
సినిమా వార్తలు

తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు

నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి. మన తెలుగు సినిమాల్లో మొత్తం నాలుగు సినిమాలకు గాను ఏడు క్యాటగిరీలలో అవార్డులు దక్కాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న `ఎవ‌రు`

`క్ష‌ణం`, `అమీతుమీ`, `గూఢ‌చారి` చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న అడివి శేష్‌... ఈ పంద్రాగ‌స్టున `ఎవ‌రు`తో ప‌ల‌క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. `క్ష‌ణం` చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సినిమా ఈ మ‌ర్డ‌ర్ మిస్టరీ మూవీని నిర్మించ‌గా... వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా నాయిక‌గా న‌టించింది. కాగా... తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి `యుఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీత‌మందించిన ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఓ బేబీ` రిపీట్ చేస్తుందా?

70 ఏళ్ళ బామ్మ‌... 20 ప్ల‌స్‌ ప‌డుచు భామగా మారే క‌థ‌తో తెర‌కెక్కిన సోషియో-ఫాంట‌సీ ఫిల్మ్‌ `ఓ బేబీ`. కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా తెర‌కెక్కిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌మంత‌, ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా... నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జూలై 5న విడుద‌లై తెలుగు రాష్ట్రాల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ సినిమా... ఓవ‌ర్సీస్‌లోనూ మిలియ‌న్ డాలర్ క్ల‌బ్‌లో చేరింది. కాగా... ఇప్పుడీ చిత్రాన్ని `ఓ బేబీ` పేరుతోనే త‌మిళంలోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ఆగ‌స్టు 15న ఈ సినిమా అనువాద రూపంలో అక్క‌డ సంద‌డి చేయ‌నుంది. మ‌రి... తెలుగునాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్‌…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆగ‌స్టు మ‌రోసారి క‌లిసొస్తుందా?

త‌మ‌కు అచ్చొచ్చిన ఆగ‌స్టు మాసంలో మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు కొంద‌రు ప్ర‌ముఖులు. ఇప్ప‌టికే ఈ నెల‌లో విజ‌యాలు అందుకున్న వైనంతో... మ‌రోసారి ఆ ఫీట్‌ని రిపీట్ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు వారు.

Team TFNవాట్సాప్
సాంగ్

డిసెంబ‌ర్ నుంచి బాల‌య్య‌, బోయ‌పాటి చిత్రం?

`సింహా`, `లెజెండ్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రానున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య‌... కె.య‌స్‌.ర‌వికుమార్ రూపొందిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ నెలాఖ‌రుక‌ల్లా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. క్రిస్మ‌స్ సందర్భంగా డిసెంబ‌ర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో... బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీని డిసెంబ‌ర్ నుంచి మొద‌లుపెట్టాల‌ని బాల‌య్య భావిస్తున్నార‌ట‌. అలాగే... 2020 వేస‌విలో ఈ సినిమా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆగస్టు 9... కేరాఫ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌

ఆగస్టు 9కి, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి మంచి అనుబంధ‌మే ఉంది. ఎందుకంటే... గ‌తంలో ఇదే తేదిన వేర్వేరు సంవ‌త్స‌రాల్లో విడుద‌లైన ప‌లు చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho Movie Trailer Release Time Revealed, Saaho Movie Trailer, Trailer Time Locked for Saaho, saaho Movie Latest news, Saaho Movie Trailer Release Time Announced, Saaho Movie Trailer Release Time Fixed, Saaho Movie Trai
ట్రైలర్ & టీజర్

ట్రైలర్ రిలీజ్ ను కన్ఫామ్ చేసిన ప్రభాస్

మొత్తానికి సాహో టీమ్ ఫ్యాన్స్ కు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తుంది. నెల రోజుల కౌంట్ డౌన్ స్టార్ అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రోజుకో లుక్ ను రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. నిన్న ట్రైలర్ డేట్ ను ప్రకటించగా ఈ రోజు అది కన్ఫామ్ చేసాడు ప్రభాస్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu FilmNagar Wishes a Very Happy Birthday to Super Star Mahesh Babu, 2019 Latest Telugu Film News, Mahesh Babu Turns 44 5 Most Iconic Performances Of The Superstar, 44 Years For Mahesh Babu, Mahesh Babu latest movie
బర్త్‌డే స్పెషల్స్

స్టార్ డమ్ కు సరికొత్త నిర్వచనాలు చెబుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కు హ్యాపీ బర్త్ డే

స్టార్ డమ్... హీరోలు అయిన ప్రతి ఒక్కరూ స్టార్స్ కాలేరు. స్టార్ కావటానికి నటన ఒక్కటే కొలమానంగా కాదు. నటనతో పాటు ఒక ప్రత్యేక తరహా స్టైల్, బాడీ లాంగ్వేజ్, అందం, పర్సనల్ హేవియర్,ఫినామినల్ హిట్స్ వంటి చాలా విషయాలు కలిసి రావాలి. అలా ఎన్నో అద్భుతాలు కల గలిస్తేనే ఒక స్టార్ ఆవిర్భావం జరుగుతుంది. అలాంటి స్టార్స్ లో కూడా rare and unique అనిపించుకోవటం అందరికీ సాధ్యం కాదు. కానీ అది తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా అందరిలొ ఒకడిలా కాకుండా అందరికంటే భిన్నంగా ఎదుగుతూ, వెలుగుతూ "సూపర్ స్టార్" అనే అభినందనకు అన్ని విధాలా అర్హుడు నిపించుకుంటున్నాడు మహేష్ బాబు. సంథింగ్ స్పెషల్ అనదగిన ట్రాక్ రికార్డ్ ఒక్క మహేష్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Mandira Bedi First Look As Kalki From Saaho Movie Released, Saaho New Poster, Meet Mandira Bedi As The Fierce Kalki, Mandira Bedi looks promising as Kalki, Saaho First Look Mandira Bedi as Kalki, Mandira Bedi character p
ఫస్ట్ లుక్

మందిరా బేడీ ఫస్ట్ లుక్ రిలీజ్

సాహో లో నటిస్తున్న వారి లుక్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే సాహో లో విలన్స్ గా నటిస్తున్న వారి లుక్స్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మందిరా బేడీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కల్కీ అనే పాత్రలో మందిరా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెట్రో మాక్స్ మూవీ లో తమన్నా సెకండ్ లుక్

ఈగిల్స్ ఐ బ్యానర్ పై రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న కామెడీ హారర్ పెట్రో మాక్స్ తమిళ మూవీసెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. యోగి బాబు, కాళి వెంకట్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహి V రాఘవ్ దర్శకత్వంలో తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ మూవీ విజయం సాధించింది. ఆనందో బ్రహ్మ మూవీతమిళ రీమేక్ పెట్రో మాక్స్ మూవీ. గిబ్రాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరూ అజయ్ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్.. డైరెక్టర్స్ కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని ఫాలో అవుతూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

హన్సిక స్టైలిష్ లాయర్ లుక్

నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్ పై G నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక జంటగా కామెడీ ఎంటర్ టైనర్ తెనాలి రామకృష్ణ BA BL మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఆచారి అమెరికా యాత్ర వంటి కామెడీ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్

షేర్