కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్

2019 Latest Telugu Film News, Kajal Aggarwal undergoes Martial Arts training for Bharateeyudu 2 movie, Martial Arts training For Kajal Aggarwal, Kajal Aggarwal Bharateeyudu 2 movie Latest News, Bharateeyudu 2 Movie , Kajal Aggarwal undergoes Martial Arts training, Kajal Aggarwal learning Kalaripayattu, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల దర్శకుడు శంకర్ S దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక గా ఎంపికైన విషయం తెలిసిందే. సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ 2021 సంవత్సరం తమిళ ఉగాదికి రిలీజ్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో హీరో సిద్ధార్ధ్, హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, ప్రియ భవానీ శంకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇండియన్ 2 మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. దర్శకుడు శంకర్ కోరిక మేరకు తన క్యారెక్టర్ కై కాజల్ కేరళ ట్రెడిషినల్ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు ట్రైనింగ్ తీసుకొంటున్నారు. మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు లో పర్ ఫెక్ట్ అయినతరువాత కాజల్ నవంబర్ నెలలో ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

[subscribe]

[youtube_video videoid=SCTnNsWzCwE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =