నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nani Gang Leader Released Date Fixed, Nani Gang Leader Released Date Locked, Nani Gang Leader Released Date Announced, Nani Gang Leader Released Date, Nani Gang Leader Released Date Out Now, Nani Gang Leader Latest Movie News, Released Date Locked For Gang leader, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Natural Star Nani Gang Leader Movie Release Date Confirmed, Natural Star Nani Gang Leader Movie Release Date, Nani Gang Leader

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. హీరో కార్తికేయ ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సీనియర్ నటి లక్ష్మి, ప్రియదర్శి, రఘు బాబు, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, ప్రముఖ ఛాయాగ్రాహకుడు
PC శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ మూవీ జెర్సీ తరువాత నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాని ప్రస్తుతం V మూవీ లో నటిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.

[subscribe]

[youtube_video videoid=dczWU51eqYA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =