సాహో ట్రైలర్ రిలీజ్ టైమ్

2019 Latest Telugu Film News, Saaho trailer Release Time, Release Time Of Saaha, Prabhas Saaho Movie Trailer Release Date And Time Locked, Prabhas Saaho Movie Latest News, Prabhas Saaho Movie Trailer Release Date And Time Fixed, Saaho Trailer Release Date And Time Locked, Saaho Trailer Release Date And Time Conformed, Saaho Trailer Release Date And Time Announced, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ రోజు ఒక స్పెషల్ డే. ఎంతో ఉత్సాహం , ఆసక్తి తో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మూవీ పై హీరో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

UV క్రియేషన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా, పలువురు బాలీవుడ్ నటులు ముఖ్య పాత్రలలో నటించిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. స్వదేశ, విదేశాలలో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకాభిమానులను అలరించనున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్, టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ కై ప్రపంచవ్యాప్త ప్రభాస్ అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=6hzHArv0WuE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + five =