హన్సిక స్టైలిష్ లాయర్ లుక్

2019 Latest Telugu Film News, Hansika First Look from Tenali Ramakrishna BA BL Movie released, Hansika First Look from Tenali Ramakrishna, Hansika First Look from Tenali Ramakrishna Released, Hansika First Look from Tenali Ramakrishna Out, Tenali Ramakrishna Movie Hansika First Look Released, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్ పై G నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక జంటగా కామెడీ ఎంటర్ టైనర్ తెనాలి రామకృష్ణ BA BL మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఆచారి అమెరికా యాత్ర వంటి కామెడీ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ మూవీ దేశముదురు తో టాలీవుడ్ కు ఎంటరయిన హన్సిక నటించిన కంత్రి, కందిరీగ, దేనికైనా రెడీ, పవర్, గౌతమ్ నంద మూవీస్ విజయం సాధించాయి. మాప్పిళై వంటి హిట్ మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన హన్సిక తమిళ భాషా చిత్రాలతో బిజీగా మారారు. హన్సిక బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ హన్సిక ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. స్టైలిష్ లాయర్ లుక్ లో హన్సిక పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెనాలి రామకృష్ణ BA BL మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని, సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయని సమాచారం.[subscribe]

[youtube_video videoid=GTagL0R1QLc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 7 =