యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగాUV క్రియేషన్స్, T – సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కు, VFX వర్క్ కు ఐమాక్స్ కెమెరాలు న్యాయం చేస్తాయనే తలంపు తో దర్శకుడు సుజీత్ ఈ మూవీ ని ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణం గా ఇతర మేకర్స్ మూవీస్ రూపొందించి ఐమాక్స్ ఫార్మాట్ లో రీమాస్టర్ చేస్తారు. సాహో మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించడంతో హై ఎండ్ కెమెరాల తో షూటింగ్ జరుపుకుని విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంది. ఐమాక్స్ ఫార్మాట్ లో సాహో మూవీ ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని దర్శకుడు సుజీత్ అన్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ కై ప్రేక్షకులు అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: