కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 101

Interesting Title For Vijay New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Vijay Thalapathy Next Movie Gets an Interesting Title,Hero Vijay New Movie Title,Hero Vijay Next Film Updates,Vijay Upcoming M
సినిమా వార్తలు

విజ‌య్ చిత్రానికి టైటిల్ ఫిక్స‌య్యిందా?

`తుపాకి`, `అదిరింది`, `స‌ర్కార్‌` వంటి అనువాద చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన‌ కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌. ప్ర‌స్తుతం... విజ‌య్ మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని `రాజా రాణి`, `అదిరింది` ఫేమ్ అట్లీ రూపొందిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో... విజ‌య్ మ‌హిళల ఫుట్ బాల్ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
RX 100 Beauty Payal Rajput Turns Cop?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Actress Payal Rajput Latest Movies News,Payal Rajput New Film Updates,RX 100 Heroine Payal Rajput Upcoming Movies 2019,Payal R
సినిమా వార్తలు

పోలీస్ అధికారి పాత్ర‌లో పాయ‌ల్ రాజ్‌పుత్‌?

సెన్సేష‌న‌ల్ హిట్ `ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. మొద‌టి సినిమాతోనే త‌న‌కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అంతేకాదు... తొలి చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయినా... సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోంది పాయ‌ల్‌. ప్ర‌స్తుతం... మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కి జోడీగా `డిస్కోరాజా`లో న‌టిస్తున్న పాయ‌ల్‌... ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాలోనూ నాయిక‌గా న‌టిస్తోంది. అలాగే... కింగ్ నాగార్జున న‌టించ‌నున్న `మ‌న్మ‌థుడు` సీక్వెల్‌లోనూ పాయ‌ల్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

Team TFNవాట్సాప్
Ram Charan Look From RRR To Be Unveiled On A Special Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,RRR Movie Latest News,RRR Telugu Movie Latest Updates,Ram Charan Look From RRR,Ram Charan New Look in Rajam
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్‌`... చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ అప్పుడేనా?

గ‌త ఏడాది పుట్టిన రోజు కానుక‌గా విడుద‌లైన `రంగ‌స్థ‌లం`తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. అంతేకాదు... న‌టుడిగా త‌నలోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించి మెగాభిమానులనే కాదు స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు అల‌రించాడు. అయితే... `రంగ‌స్థ‌లం` త‌రువాత వ‌చ్చిన `విన‌య విధేయ రామ‌` నిరాశ‌ప‌రిచింది. ఈ నేప‌థ్యంలో... ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ `ఆర్ ఆర్ ఆర్‌` (వ‌ర్కింగ్ టైటిల్)పై అంద‌రి దృష్టి ఉంది. ఇందులో... యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌తో క‌ల‌సి తొలిసారిగా క‌ల‌సి న‌టిస్తున్నాడు చ‌ర‌ణ్‌.

Team TFNవాట్సాప్
NTR Mahanayakudu Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,NTR Mahanayakudu Release Date Fixed,NTR Mahanayakudu Release Date Confirmed,NTR Mahanayakudu Movie Latest Updates,NTR Mah
రిలీజ్ అప్‌డేట్

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్

ఫైనల్లీ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. గత కొద్దికాలంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో.. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. దీంతో ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ మహానాయకుడుపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు…

TFN Adminవాట్సాప్
Jagapathi Babu Look From Sye Raa Narasimha Reddy Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Jagapathi Babu First Look From Sye Raa Movie,Actor Jagapathi Babu in Sye Raa,Sye Raa Movie Latest Updates,
ఫస్ట్ లుక్

సైరా మూవీ నుండి జగపతిబాబు ఫస్ట్ లుక్ రిలీజ్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Yatra Movie Two Days Collection,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Yatra Movie Two Days Box Office Collections,Yatra Movie Collections,Yatra Movie 2 Days Area Wise Collections,Yatra Movie 2 Days Worl
బాక్సాఫీస్

యాత్ర రెండు రోజుల కలెక్షన్స్

వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర. మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 8వ తేదీన విడుద‌లై హిట్ సాధించింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లో ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి రూ 5 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మరి యాత్ర మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Anushka Shetty Stuns With Her New Look,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Actress Anushka Shetty New Look,Actress Anushka Latest Movies News,Anushka New Movie Updates,Anushka Stuns With Her Dynamic L
సినిమా వార్తలు

అనుష్క లేటెస్ట్ లుక్స్ - అందరూ ఫిదా

చక్కనమ్మ చిక్కినా అందమే అనే సామెత ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్కకు బాగా సరిపోయేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తన లేటెస్ట్ లుక్స్ చూస్తే అలానే అనిపిస్తోంది మరి. గత ఏడాది భాగమతి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అనుష్క ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుంది. భాగమతి తరువాత ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు తనది. ఇక ఇప్పుడు తాజాగా హేమంత్ మధకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ థ్రిల్లర్ మూవీలో నటించబోతుంది.

TFN Adminవాట్సాప్
Nagakanya Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Nagakanya Movie Trailer,Nagakanya Telugu Movie Trailer,Nagakanya Trailer,#NagakanyaTrailer,Nagakanya Movie Latest News,Nagakanya Movie Offi
ట్రైలర్ & టీజర్

నాగకన్య తెలుగు ట్రైలర్ రిలీజ్

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో పాము నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సినిమా నాగకన్య. తమిళంలో నీయా అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగులో నాగకన్య అనే పేరుతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న వారి ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Janhvi Kapoor In Arjun Reddy Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies News,Janhvi Kapoor to Feature in Arjun Reddy Remake,Janhvi Kapoor New Film News,Arjun Reddy Movie Remake Updates,Janhvi Kapoor Roped For
సినిమా వార్తలు

అర్జున్ రెడ్డి రీమేక్ లో జాన్వీ కపూర్?

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేస్తున్నామని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ధృవ్ మినహా మిగిలిన క్యాస్టింగ్ మొత్తం కొత్తవాళ్లను తీసుకుంటున్నామని కూడా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Maharshi To Have Solo Release In Summer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies News,Maharshi Movie Release in Summer,Tollywood Movies Releasing in 2019 Summer,List of Telugu Movies Release in Summer 2019,Upcomin
స్పెషల్

2019 సమ్మర్ సోలో మహర్షి

కొత్త సంవత్సరంలో సినిమాల సందడి ప్రారంభమయ్యేది సంక్రాంతి సీజన్తోనే. జనవరి 10 నుండి 15 లోపు పెద్ద సినిమాల పోటాపోటీ రిలీజ్ ల కోలాహలం పూర్తయ్యాక అప్పటిదాకా వెయిటింగ్ లిస్టులో ఉన్న చిన్న సినిమాలు వరుసగా క్యూ కడతాయి. జనవరి సెకండ్ హాఫ్ నుండి మార్చి సెకండ్ హాఫ్ వరకు పెద్ద సినిమాల హడావిడి ఏమాత్రం కనిపించదు. మార్చి సెకండ్ హాఫ్ నుంచి జూన్ సెకండ్ హాఫ్ వరకు సాగే మూడు నెలల కాలాన్ని సమ్మర్ సీజన్ గా పరిగణిస్తుంది ఫిలిం ట్రేడ్. సంక్రాంతి తరువాత పెద్ద సినిమాల రిలీజ్ లకు ఫేవరేట్ సీజన్ ఈ 3 నెలలే.

Team TFNవాట్సాప్
Nagababu Opens Up About Niharika Marriage,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Nagababu About Niharika Marriage,Niharika Konidela Marriage News,Nagababu About Her Daughter Wedding,Naga Babu Comments on
సినిమా వార్తలు

నిహారిక పెళ్లిపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. పలు విషయాలపై ఆయన స్పందిస్తూ... వాటికి కౌంటర్ గా వీడియోలు తీస్తూ పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు పలు విషయాలపై మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి గురించి.

TFN Adminవాట్సాప్
Nithya Menen keen on working on a web series,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Nithya Menen Next in Web Series,Actress Nithya Menen Latest News,Nithya Menen To Act in Web Series,Nithya Menen Planing
సినిమా వార్తలు

థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న నిత్యా

ఒకప్పుడు సినిమా చూడాలంటే ఇప్పుడున్నంత ఈజీగా ఉండేది కాదు. కొత్త సినిమా రిలీజైందంటే ఆ సినిమాకు వెళ్లడమే కష్టంగా ఉండేది...ఇక టీవీల్లోకైతే ఏ రెండు, మూడు సంవత్సరాలకో టెలికాస్ట్ అయ్యేది. టీవీలకు అతుక్కుపోయి మరీ చూసే వాళ్లు జనాలు కూడా. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీ పెరిగిపోవడంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల ఒక్క సినిమాలు కాదు.. ఎన్ని సినిమాలైనా చూసుకునే అవకాశం కలిగింది. ఇక అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ ల పుణ్యమా అంటూ కొత్త సినిమాలు కూడా ఎంచక్కా ఇంట్లో ఉండే చూసేస్తున్నారు. వీటివల్ల డిజిటిల్ ప్రపంచం ఒక్కసారిగా పెద్దదైపోయింది.

TFN Adminవాట్సాప్
NTR Starts Preparing For RRR,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,RRR Movie Latest News,Rajamouli RRR Telugu Movie Latest Updates,Jr.NTR Physical Transformation For RRR,Jr.NTR New Look From RRR Movie,#R
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ - ట్రైనింగ్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్

బాహుబలి సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయి.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఎనౌన్స్ మెంట్ రోజు నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా... ఎప్పుడు చూద్దామా అన్న ఆత్రుతతో ఉన్నారు ప్రేక్షకులు.

TFN Adminవాట్సాప్
Adivi Sesh To Play A Key Role In Samantha Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Adivi Sesh to Act in Samantha New Movie,Actor Adivi Sesh Role in Samantha Movie,Samantha New Movie Latest Updates,Adi
సినిమా వార్తలు

స‌మంత చిత్రంలో అడివి శేష్‌?

`పంజా`, `బ‌లుపు` చిత్రాల‌లో నెగెటివ్ రోల్స్‌లో అల‌రించిన అడివి శేష్‌... `క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ హీరో `2 స్టేట్స్‌` చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే... అప్పుడ‌ప్పుడు అతిథి పాత్ర‌ల్లోనూ మెరిసే శేష్‌... మ‌రోసారి అలాంటి పాత్ర‌లో క‌నిపించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Vikram Mahavir Karna Shoot Happening In Hyderabad,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Mahavir Karna Movie Shoot in Hyderabad,Chiyaan Vikram To Feature In A Bilingual,Chiyaan Vikram New Movie Updates,Vi
షూటింగ్ అప్‌డేట్

మహావీర్ కర్ణ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో

యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విక్రమ్ కథానాయకుడిగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తమిళ, హిందీ భాషలలో మహావీర్ కర్ణ మూవీ రూపొందుతుంది. కర్ణుడి దృష్టికోణం లో మహాభారత కథ నేపధ్యం లో మహావీర్ కర్ణ మూవీ రూపొందుతుంది. 32 అంతర్జాతీయ భాషలలో మహావీర్ కర్ణ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ప్రపంచవ్యాప్తం గా రిలీజయిన భారతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.

Team TFNవాట్సాప్
Mahesh Babu Shooting For Back To Back Action Scenes In Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Back To Back Action Scenes in Mahesh Babu Maharshi Movie,Mahesh Babu Maharshi Movie Shooting News,Mah
షూటింగ్ అప్‌డేట్

మహర్షి మూవీ - బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరో యాక్షన్ సీన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి ఎండింగ్ కు కానీ... మార్చి ఫస్ట్ వీక్ కు కానీ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది.

TFN Adminవాట్సాప్
Gorgeous Heroine Kajal Aggarwal Turns Producer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Actress Kajal Aggarwal Turns Producer,Kajal Aggarwal Latest Film News,Heroine Kajal New Movies Updates,Kajal Turns Pro
సినిమా వార్తలు

నిర్మాత అవ‌తార‌మెత్తనున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌... యువ‌త‌రం క‌ల‌ల‌రాణి. ఈ నెల 15తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర‌కాలం పూర్తి కావ‌స్తోంది. మొద‌టి తెలుగు చిత్రం `ల‌క్ష్మీ క‌ళ్యాణం` రోజుల్లో ఎలా ఉందో... ఇప్ప‌టికీ అలాగే వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో అభిమానుల‌ను పెంచుకుంటూ... అగ్ర క‌థానాయిక‌గా దూసుకుపోతోంది కాజ‌ల్‌. దాదాపు టాప్ హీరోలంద‌రితోనూ ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ‌... అతి త్వ‌ర‌లో స‌రికొత్త అవ‌తారం ఎత్త‌డానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
YS Jagan Appreciates Yatra Movie Team,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,YS Jagan About Yatra Movie Team,YS Jagan Praises Yatra Movie Team,YS Jagan Congratulations to Yatra Movie Team,Yatra Movie Team
సినిమా వార్తలు

యాత్ర చిత్ర యూనిట్ కు అభినందనలు

70 MM ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా దివంగత ముఖ్య మంత్రి , మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ మూవీ యాత్ర మహి వి రాఘవ్ దర్శకత్వం లో రూపొంది ఫిబ్రవరి 8వ తేదీ రిలీజయి విజయం సాధించింది. దిగ్విజయం గా ప్రదర్శించబడుతున్న యాత్ర మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందింది.

Team TFNవాట్సాప్
Ravi Teja Disco Raja Movie Will Hit The Sets Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Disco Raja Movie Shooting News,Ravi Teja Disco Raja Movie Latest News,Mass Maha Raja Ravi Teja Disco Raja Movie Sho
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్‌కి సిద్ధ‌మ‌వుతున్న `డిస్కో రాజా`

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌... ఓ సైంటిఫిక్ ఫిక్ష‌న్‌తో థ్రిల్ చేయ‌నున్నాడు. ఆ చిత్ర‌మే `డిస్కో రాజా`. పిరియాడిక్ ట‌చ్‌తో సాగే ఈ చిత్రంలో డిస్కో డ్యాన్స‌ర్ రోల్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` వంటి జ‌న‌రంజ‌క చిత్రాన్ని అందించిన విఐ. ఆనంద్ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు కాగా... `నేల టిక్కెట్టు` ఫేమ్‌ రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేశ్‌తో పాటు మ‌రో క‌థానాయిక కూడా న‌టించ‌నుంది.

Team TFNవాట్సాప్
Ram Charan To Play Cop Role For His Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019, Ram Charan New Movie Updates,Ram Charan to Play Police Officer Role in His Next Film,Mega Power Star Ram Charan Upcoming Mo
సినిమా వార్తలు

పోలీస్ అధికారి రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌?

`తుఫాన్‌`, `ధ్రువ‌` చిత్రాల్లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అల‌రించాడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. మ‌రోసారి... ఈ స్టార్ హీరో పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడని టాలీవుడ్ టాక్‌. అయితే... ఈ సారి పిరియాడిక్ ట‌చ్ ఉండ‌డమే ఆ పాత్ర ప్ర‌త్యేక‌త‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే... ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోనే... చ‌ర‌ణ్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్