
ట్యాగ్ · 34 కథనాలు


'రాధేశ్యామ్' రిలీజ్ పై మరోసారి క్లారిటీ

'రాధేశ్యామ్' రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!

దీపావళికే శింబు 'మానాడు'

"ఆదిపురుష్ "మూవీ కై ప్రభాస్ డిఫరెంట్ మేకోవర్

"లవ్ స్టోరీ" రిలీజ్ డేట్ ఫిక్స్

'గల్లీ రౌడీ' ట్రైలర్ రిలీజ్ వాయిదా

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పలేం..!

'డిసెంబర్' లో విశాల్ సామాన్యుడు

'రాధేశ్యామ్' షూటింగ్ అప్ డేట్
రష్మిక న్యూ ఇయర్ స్పెషల్ ప్లాన్స్

రెడీ ఫర్ 2021- సమంత
నో పాలిటిక్స్ అంటున్న తలైవా
కోలుకున్న రజినీ.. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్
అస్వస్థతకు గురైన 'తలైవా'
ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యం - సాయి ధరమ్ తేజ్
ఫన్ మొదలు.. F3 సెట్ లో వెంకీ

"రాధేశ్యామ్ "మూవీ పై పూజాహెగ్డే కామెంట్స్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పీరియాడికల్ లవ్స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు ముఖ్య పాత్రలలో నటించారు. "రాధేశ్యామ్ " మూవీ హిందీ వెర్షన్కు మిథున్-మనన్ భరద్వాజ్, దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

'రాధేశ్యామ్' రిలీజ్ పై మరోసారి క్లారిటీ
కరోనా తరువాత థియేటర్లు తెరుచుకున్నా ప్రస్తుతానికి చిన్న సినిమాల నుండి ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల వరకూ రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లిపోయాయి. ఇందులో రాధేశ్యామ్ కూడా ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. సినిమా అనుకున్న డేట్కే వస్తుందని, ఇతర ప్రభావాలు సినిమా విడుదలపై లేవని…

'రాధేశ్యామ్' రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది.అక్కడక్కడ ఉన్న ప్యాచ్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. అయితే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈసినిమా గురించి పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో నటిస్తున్న పూజా హెగ్డే, ప్రభాస్ల మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే కొన్ని సీన్స్ విడి విడిగా చిత్రీకరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈవార్తలు కాస్త మేకర్స్…

దీపావళికే శింబు 'మానాడు'
తమిళ్ స్టార్ హీరో శింబు కేవలం తమిళ్ లోనే కాదు తన సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈమధ్య కాస్త సినిమాలు తగ్గినా.. సక్సెస్ లు రాకపోయినా ఇప్పుడు విభిన్నమైన కథలతో రావడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'రీవైన్డ్' అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు అలాగే టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా…

"ఆదిపురుష్ "మూవీ కై ప్రభాస్ డిఫరెంట్ మేకోవర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "రాధేశ్యామ్"మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్ ", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న “సలార్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

"భళా తందనాన " కేథరిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
"ఛమ్మక్ చల్లో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కేథరిన్ “ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.క్యాథరిన్ ప్రస్తుతం ఒక మలయాళ మూవీ , తెలుగు లో “భళా తందనాన “, కళ్యాణ్ రామ్ “బింబిసార ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"లవ్ స్టోరీ" రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో “లవ్ స్టోరీ ” మూవీ రూపొందింది.

'గల్లీ రౌడీ' ట్రైలర్ రిలీజ్ వాయిదా
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గల్లీరౌడీ. ఈసినిమా ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ నెల 17న ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అవ్వాలి. మెగాస్టార్ చిరంజీవి ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురికావడం వల్ల ఈ ట్రైలర్ ను రేపటికి పోస్ట్ పోన్ చేశారు. రేపు ఉదయం 10.30కి మెగాస్టార్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్టర్ నిర్మాతలు ప్రకటించారు.

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పలేం..!
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’’. ఇక ఈసినిమా ఇటీవలే చివరి షెడ్యూల్ ను “ఉక్రెయిన్”లో పూర్తి చేసుకుంది. అయితే అక్కడక్కడ కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలిఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా సినిమా ప్రారంభం అప్పుడు ఏలాగైతే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టాడో..అలాగే ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెడతారని.. అంతేకాకుండా ఎంతోకాలంగా రిలీజ్ డేట్ విషయంలో ఉన్న కన్ప్యూజన్ కు క్లారిటీ ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి చాలా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టేశాడు. దీంతో మరోసారి రిలీజ్ డేట్ పై…

'డిసెంబర్' లో విశాల్ సామాన్యుడు
శరవణన్ దర్శకత్వంలో విశాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విశాల్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా సెకండ్లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. పగిలిన గాజుసీసా చేతిలో పట్టుకుని చాలా సీరియస్గా విశాల్ కూర్చుని ఉన్న ఈ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతోపాటు సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో కూడా పోస్టర్ లో పేర్కొని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

'రాధేశ్యామ్' షూటింగ్ అప్ డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' కూడా ఉంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. జమ్మలమడుగు గండికోటలో ఈసినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా జరుపుకుంటుండగా ఇప్పుడు దాదాపు షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది

"18 పేజెస్" అనుపమ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రష్మిక న్యూ ఇయర్ స్పెషల్ ప్లాన్స్
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరంలో "సరిలేరు నీకెవ్వరు " , "భీష్మ " సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ కు "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు రష్మిక కథానాయికగా పరిచయం అవుతున్నారు.

రెడీ ఫర్ 2021- సమంత
టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , గార్డెనింగ్ తో సమంత టైమ్ స్పెండ్ చేశారు. సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది.
నో పాలిటిక్స్ అంటున్న తలైవా
అభిమానులకు కాస్త నిరాశ పరిచే వార్తే చెప్పారు తలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్. రజినీ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబర్ 31న తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని ఆయన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ.
కోలుకున్న రజినీ.. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్
మొత్తానికి రజినీ అభిమానులకు కాస్త ఊరట లభించింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో చేరిన సంగతి కూడా విదితమే. అయితే ప్రస్తుతం రజినీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి అనారోగ్యం లేదని అయితే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇక మూడు రోజుల నుంచి హాస్పిటల్ లో ఉన్న రజినీ డిశ్చార్జ్ అయ్యారు
అస్వస్థతకు గురైన 'తలైవా'
సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ లో ఉన్నారు. అయితే చిత్ర సిబ్బందిలో దాదాపు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యం - సాయి ధరమ్ తేజ్
సక్సెస్ ఫుల్ "పిల్లా నువ్వు లేని జీవితం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి తేజ్ "సుబ్రమణ్యం ఫర్ సేల్ ", "సుప్రీమ్ ","చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ డిసెంబర్ 25 వ తేదీ భారీ ఎత్తున మల్టీ ప్లెక్స్ , థియేటర్స్ లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ మీడియా తో సమావేశమయ్యారు.
ఫన్ మొదలు.. F3 సెట్ లో వెంకీ
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

వైల్డ్ డాగ్.. త్వరలో రిలీజ్ - థ్యాంక్యూ నాగార్జున సార్
అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక థియేటర్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.