ట్యాగ్ · 34 కథనాలు · పేజీ 2
రోజులు మారాయి..తేజస్వి పై పార్వతీశం కామెడీ
ప్రతిభే గెలుస్తుంది -తమన్నా

తాప్సీ "రష్మీ రాకెట్ "
మెస్మరైజింగ్ బ్యూటీ అదితి రావు హైదరి
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ - న్యూ జర్నీ స్టార్ట్
'ఖిలాడి' కోసం భారీ జైలు సెట్
"F 3 :ఫన్ &ఫ్రస్టేషన్ " మూవీ కి స్పెషల్ సెట్

"ఆచార్య "సెట్స్ లో కాజల్ అగర్వాల్
ఆది 'శశి' టీజర్ రిలీజ్
యాక్షన్ ఎంటర్ టైనర్ "టెంపర్"
'మోసగాళ్లు' డబుల్ డేట్
సోలో బ్రతుకే సో బెటర్ - 'విరాట్ శ్లోకాలు'
'అన్నాత్తే' సిబ్బందికి కరోనా - ఆగిపోయిన షూటింగ్
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్నాత్తే సినిమా షూటింగ్ జరుగుతుంది.
రోజులు మారాయి..తేజస్వి పై పార్వతీశం కామెడీ
మురళీ కృష్ణా దర్శకత్వంలో చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్టైనర్ 'రోజులు మారాయి'. సినిమా మొదలు నుండి చివరి వరకూ కామెడీ తో ఆకట్టుకునే సినిమా ఇది. ఇక పార్వతీశం సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నవ్వులు పూయిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అలీ, పోసాని కృష్ణ మురళీ, వాసు ఇంటూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మారుతి అందించగా.. జి శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు జె.బి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమానుండి పార్వతీశం కామెడీ సీన్ మీకోసం.. ఈ కింద లింక్ క్లిక్ చేసి నవ్వుకోండి..
ప్రతిభే గెలుస్తుంది -తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బంధు ప్రీతీ , వివాదాలగురించి తమన్నా స్పందించారు.

తాప్సీ "రష్మీ రాకెట్ "
"ఝుమ్మంది నాదం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "చష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టి తాప్సీ హిందీ మూవీస్ లో బిజీగా మారారు. కమర్షియల్ ఫిల్మ్స్ లో నటిస్తూనే తాప్సీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 3 హిందీ , 2తమిళ మూవీస్ లో నటిస్తూ తాప్సీ బిజీగా ఉన్నారు.
మెస్మరైజింగ్ బ్యూటీ అదితి రావు హైదరి
భరత నాట్యం డ్యాన్సర్ అదితి రావు "ప్రజాపతి "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న "శృంగారం"మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢిల్లీ -6"మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. తమిళ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో అదితి ప్రేక్షకులను అలరించారు.
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ - న్యూ జర్నీ స్టార్ట్
ఒక పక్క టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో దూసుకుపోతూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా తన మార్క్ ను చూపించడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు.
'సోలో బ్రతుకే సో బెటర్' - తొలి చిత్రం.. ఎంతో ముఖ్యం
కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూత పడగా ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. పెద్దఎత్తున కాదు కానీ మల్టీ ప్లెక్స్ లు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రిస్మస్ కు సంక్రాంతికి అప్పుడే చాలా సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే అన్ని సినిమాల భవిష్యత్తు మాత్రం ఒక్క సినిమా టాక్ పైనే ఉందని చెప్పొచ్చు. అదే మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పరిస్థితులు కాస్త విభిన్నంగా ఉన్నాయి కాబట్టి అందరూ సినిమాకు వస్తారా లేదా.. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది…
'ఖిలాడి' కోసం భారీ జైలు సెట్
రమేష్వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
"F 3 :ఫన్ &ఫ్రస్టేషన్ " మూవీ కి స్పెషల్ సెట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ -మెహరీన్ జంటలుగా రూపొందిన "F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ లు తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. "F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ " మూవీ ని దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.

"ఆచార్య "సెట్స్ లో కాజల్ అగర్వాల్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆచార్య మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
ఆది 'శశి' టీజర్ రిలీజ్
జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో 'శశి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక త్వరలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరు చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేసారు.
యాక్షన్ ఎంటర్ టైనర్ "టెంపర్"
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "టెంపర్" మూవీ ఘనవిజయం సాధించింది. ప్రకాష్ రాజ్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి సాంగ్స్ అనూప్ రూబెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ కంపోజ్ చేశారు. "టెంపర్"మూవీ బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా "సింబా", తమిళ భాషలో విశాల్ హీరోగా "అయోగ్య " టైటిల్స్ తో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. "అయోగ్య " తమిళ మూవీ డబ్బింగ్ జరుపుకుని తిరిగి తెలుగు లో రిలీజ్ కావడం విశేషం.
'మోసగాళ్లు' డబుల్ డేట్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
సోలో బ్రతుకే సో బెటర్ - 'విరాట్ శ్లోకాలు'
సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి కూడా మంచి టాక్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.