“18 పేజెస్” అనుపమ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

Anupama Parameswaran First Look and Motion Poster From 18 Pages Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,18 Pages,18 Pages Movie,18 Pages Telugu Movie,18 Pages Movie Heroine First Look,Anupama Parameswaran First Look 18 Pages Movie,Anupama Parameswaran First Look From 18 Pages Telugu Movie,18 Pages,18 Pages Movie,18 Pages Telugu Movie,Anupama Parameswaran New Movie,Actress Anupama Parameswaran Latest Movie,Heroine Anupama Parameswaran Upcoming Movie Details

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “18 పేజెస్” చిత్ర యూనిట్ అనుపమ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను , మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఒక అందమైన అడవిలో పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, అందులో నుంచి ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి అనుపమ పరమేశ్వరన్ చేతిపై వాలుతుంది. అలా ఆమె నందిని పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. కొత్తగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − nine =