‘రాధేశ్యామ్’ రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!

Makers Of Radhe Shyam Movie Puts A Check To Rumors On Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Latest 2021 Telugu Movie Updates,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Telugu Movie Latest News,Prabhas Radhe Shyam Movie Latest Update,Prabhas And Pooja Hegde Radhe Shyam Telugu Movie Live Updates,Radhe Shyam Movie Shooting Details,Radhe Shyam Telugu Movie Shooting Latest News,Radhe Shyam Movie Shooting Update,Radhe Shyam Movie Latest Shooting Update,Prabhas Radhe Shyam Movie Latest Shooting Update,Prabhas Radhe Shyam Latest Shooting Update,Prabhas Radhe Shyam Movie Shooting Update,Radhe Shyam Movie Shooting Update,Pooja Hegde Movies,Pooja Hegde New Movie Update,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Latest News,Pooja Hegde Movies,Pooja Hegde Movie,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Latest Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Update,Prabhas Radhe Shyam Movie Update,Radhe Shyam Rumors,Prabhas And Pooja Hegde's Radhe Shyam Makers React To Rumours Of A Rift,Radhe Shyam Makers Call Rift Between Prabhas And Pooja Hegde Baseless,Prabhas And Pooja Hegde Movies,Prabhas And Pooja Hegde Movie,Prabhas And Pooja Hegde Movie Update,#RadheShyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది.అక్కడక్కడ ఉన్న ప్యాచ్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. అయితే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈసినిమా గురించి పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో నటిస్తున్న పూజా హెగ్డే, ప్రభాస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే కొన్ని సీన్స్ విడి విడిగా చిత్రీకరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈవార్తలు కాస్త మేకర్స్ దృష్టికి వెళ్లడంతో వాటిపై స్పందించి ప్రభాస్, పూజాహెగ్డే మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని ఈసినిమాలో ప్రభాస్, పూజాల కాంబినేషన్ చాలా బాగుంటుందని.. ఈ జంట తెరపై అందరినీ అలరించడం ఖాయమని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 14 =