‘గల్లీ రౌడీ’ ట్రైలర్ రిలీజ్ వాయిదా

Gully Rowdy Movie Trailer Release Got Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Telugu Movie,Gully Rowdy Movie Updates,Gully Rowdy Telugu Movie Latest News,Gully Rowdy Trailer,Gully Rowdy Movie Trailer,Gully Rowdy Telugu Movie Trailer,Gully Rowdy Trailer Release Date Postponed,Gully Rowdy Movie Trailer Release Date Changed,Gully Rowdy Telugu Movie Trailer Release Date Postponed

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గల్లీరౌడీ. ఈసినిమా ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ నెల 17న ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అవ్వాలి. మెగాస్టార్ చిరంజీవి ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురికావడం వల్ల ఈ ట్రైలర్ ను రేపటికి పోస్ట్ పోన్ చేశారు. రేపు ఉదయం 10.30కి మెగాస్టార్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్టర్ నిర్మాతలు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఇందులో బాబీ సిన్హా విలన్ గా నటిస్తుండగా… వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్‌ కథను అందిస్తుండగా… చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =