‘రాధేశ్యామ్’ రిలీజ్ పై మరోసారి క్లారిటీ

Makers Of Radhe Shyam Once Again Gives Clarity On Movie Release Date,A Clarity On Radhe Shyam Release Date,No Change In Radhe Shyam’s Release Date,Makers Of Radhe Shyam Give Clarity On The Film's Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Latest 2021 Telugu Movie Updates,Prabhas,Rebel Star Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Prabhas Radhe Shyam,Prabhas And Pooja Hegde Radhe Shyam,Prabhas And Pooja Hegde Movie,Radha Krishna Kumar,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Radhe Shyam Movie,Prabhas Latest News,Prabhas News,Prabhas New Movie,Prabhas New Movie Updates,Prabhas Radhe Shyam Movie Update,Actor Prabhas,Radhe Shyam New Release Date,Radhe Shyam Release Date,Radhe Shyam Movie Release Date,Prabhas Radhe Shyam Release Date,Radhe Shyam Release Date Update,Radhe Shyam Release Date Announcement,Radhe Shyam On Makar Sankranti,Radhe Shyam On 14th January 2022,Radhe Shyam On January 14th,Radhe Shyam Update,Radhe Shyam Movie Update,Radhe Shyam Latest Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Release Date News,No Change In Prabhas Radhe Shyam Release Date,Makers Gives Clarity On Radhe Shyam Movie Release Date,Radhe Shyam Release Date Reconfirmed,Radhe Shyam To Stick To Festive Release Date,Radhe Shyam On 14th January,Radhe Shyam Theatrical Release Date,Radhe Shyam Glimpse,#RadheShyam

కరోనా తరువాత థియేటర్లు తెరుచుకున్నా ప్రస్తుతానికి చిన్న సినిమాల నుండి ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల వరకూ రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లిపోయాయి. ఇందులో రాధేశ్యామ్ కూడా ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్‌ స్పందించింది. సినిమా అనుకున్న డేట్‌కే వస్తుందని, ఇతర ప్రభావాలు సినిమా విడుదలపై లేవని తెలిపింది. జనవరి 14నే రిలీజ్‌ చేయబోతున్నట్టు మరోసారి స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =