‘డిసెంబర్’ లో విశాల్ సామాన్యుడు

Vishal Starrer Saamanyudu Movie To Hit Theatres In December,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Saamanyudu,Saamanyudu Movie,Saamanyudu Telugu Movie,Saamanyudu Movie Latest News,Saamanyudu Telugu Movie Latest Updates,Saamanyudu Movie Live Updates,Saamanyudu Movie Release Date,Saamanyudu Telugu Movie Release Date Confirmed,Vishal Saamanyudu Movie Release Date Fixed

శరవణన్ దర్శకత్వంలో విశాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విశాల్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెకండ్‌లుక్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ప‌గిలిన గాజుసీసా చేతిలో ప‌ట్టుకుని చాలా సీరియస్‌గా విశాల్ కూర్చుని ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతోపాటు సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో కూడా పోస్టర్ లో పేర్కొని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్‌ రాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + seventeen =