“భళా తందనాన ” కేథరిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Catherine Tresa First Look From Bhala Thandanana Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Bhala Thandanana,Bhala Thandanana Movie,Bhala Thandanana Telugu Movie,Bhala Thandanana First Look,Bhala Thandanana Movie First Look,Bhala Thandanana Telugu Movie First Look,Catherine Tresa First Look From Bhala Thandanana,Catherine Tresa First Look From Bhala Thandanana Movie,Catherine Tresa First Look From Bhala Thandanana Telugu Movie

“ఛమ్మక్ చల్లో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కేథరిన్ “ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.క్యాథరిన్ ప్రస్తుతం ఒక మలయాళ మూవీ , తెలుగు లో “భళా తందనాన “, కళ్యాణ్ రామ్ “బింబిసార ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారాహి చలన చిత్రం బ్యానర్ పై “బాణం” మూవీ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీ విష్ణు , కేథరిన్ జంటగా ”భళా తందనాన” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″ మూవీ ఫేమ్ రామచంద్రరాజు (గరుడ) ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ”భళా తందనాన” మూవీ లో శశి రేఖ అనే ఫియర్ లెస్ యువతి పాత్రలో కేథరిన్ నటిస్తున్నారు. (సెప్టెంబర్ 10) కేథరిన్ థ్రెసా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ”భళా తందనాన” చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరో శ్రీ విష్ణు ఇంతకు ముందెన్నడూ పోషించని సరికొత్త పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here