రెడీ ఫర్ 2021- సమంత

2020 Telugu Movies News, latest telugu movies news, Latest Tollywood News, samantha akkineni, Samantha Akkineni Is All Ready For 2021, Samantha Akkineni Is All Ready For 2021 With A Glitzy Look, Samantha Akkineni Latest Film Details, Samantha Akkineni Latest News, Samantha Akkineni New Movie News, Samantha Akkineni New Photos, Samantha Akkineni New Pictures, Samantha Akkineni Next Project News, Telugu Filmnagar, Telugu Movies Updates, Tollywood Movie Updates

టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , గార్డెనింగ్ తో సమంత టైమ్ స్పెండ్ చేశారు. సమంత నెగటివ్ రోల్ లో నటించిన “ది ఫ్యామిలీ మెన్ 2 “వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న “కాతువాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక హారర్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రిస్మస్ పండగ ను సమంత కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఎంజాయ్ చేశారు. లేటెస్ట్ ఫోటోషూట్ లో పాల్గొన్న సమంత ఏం జరుగుతుందో చూద్దాం రెడీ ఫర్ 2021 అంటూ , తన ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్ లో ఉన్న సమంత ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − six =