ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 79

ఆర్‌ఆర్‌ఆర్.. స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోంది

5వ రోజు కూడా అదుర్స్

చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు

విడా ముయార్చి.. డబ్బింగ్ పూర్తి చేసిన అజిత్

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ న్యూ పిక్స్ వైరల్

నా టీంలో ఉన్న వారంతా సుకుమార్ లే

రామ్ చరణ్ RC16 సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్

పుష్ప 2 ఇంత హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి గారే

SDT18.. రామ్ చరణ్ చేతులమీదుగా కార్నేజ్ లాంచ్

హీరో మంచు మనోజ్‌కి గాయాలు, చికిత్స

పుష్ప 2.. మూడు రోజుల్లోనే కొట్టేసింది

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ వచ్చేసింది
పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్

సూర్య 45సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 45వ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈసినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తుండగా ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈసినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నారు.అయితే కారణాలు తెలియదు కానీ ఇప్పుడు తన స్థానంలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ను తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆర్‌ఆర్‌ఆర్.. స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోంది
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

5వ రోజు కూడా అదుర్స్
అల్లు అర్జున్ పుష్ప 2 హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తుంది.ఇప్పటికీ మొత్తం మూడు సార్లు ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి రోజు 72 కోట్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించగా మూడో రోజు 74కోట్ల తో ఈ రికార్డు బ్రేక్ చేసింది.ఇక ఆదివారం అయితే ఊహించని విధ్వంసం సృష్టించింది.ఏకంగా 86కోట్ల తో మరో సారి రికార్డు బ్రేక్ చేసి సింగిల్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.ఇక నిన్న వర్కింగ్ డే న కూడా ఇదే జోరు కొనసాగించింది. ఏకంగా 48కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో 5 రోజుల్లో మొత్తం 339 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో 300కోట్ల క్లబ్ లో…

ఓటీటీ లోకి వచ్చేసిన తంగలాన్
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. భారీ నిర్మాణ విలువలు, పా రంజిత్ దర్శకత్వం, విక్రమ్ అద్భుత నటన వెరసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం
టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీలలో ఒకటైన మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులక్రితం మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఆయన చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఆదివారం గాయాలతో ఆసుపత్రిలో చేరడం సంచలనం రేపింది.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.
ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు
అప్ కమింగ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో రివిల్ చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

విడా ముయార్చి.. డబ్బింగ్ పూర్తి చేసిన అజిత్
కోలీవుడ్ స్టార్ హీరో, 'థలా' అజిత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'విడా ముయార్చి' అనే భారీ బడ్జెట్ సినిమాలలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరోవైపు విడా ముయార్చి సినిమాను మగిజ్ తిరుమనేని డైరెక్షన్ చేస్తున్నాడు.

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ న్యూ పిక్స్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

నా టీంలో ఉన్న వారంతా సుకుమార్ లే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

రామ్ చరణ్ RC16 సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ర్యాంపేజ్.. 4 డేస్ కలెక్షన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు నుండే చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.

పుష్ప 2 ఇంత హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి గారే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

SDT18.. రామ్ చరణ్ చేతులమీదుగా కార్నేజ్ లాంచ్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తాజాగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ '#SDT18' (వర్కింగ్ టైటిల్). 'హనుమాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

హీరో మంచు మనోజ్‌కి గాయాలు, చికిత్స
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు హీరో మంచు మనోజ్‌కి గాయాలు అయ్యాయి. ఈ మేరకు ఆయన ఆదివారం కాలుకి గాయంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట సతీమణి మంచు మౌనిక ఉన్నారు. అయితే పదునైన ఆయుధం కారణంగా ఆయనకు గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.

పుష్ప 2.. మూడు రోజుల్లోనే కొట్టేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు నుండే చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ వచ్చేసింది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తాజాగా ఆమె టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.